Category: జనగామ జిల్లా
ప్రజా సంక్షేమమే BJP ప్రథమ ఎజెండా బెజాడి బీరప్ప
జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో మండల పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో BJP జనగామ నియోజకవర్గ నాయకుడు, డోర్నకల్ అసెంబ్లీ ఇంచార్జ్ శ్రీ బేజాడి బీరప్ప గారు మాట్లాడుతూ.. “దేశంలో మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే బచ్చన్నపేట మండలంలోని ప్రతి బూత్ లో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి శ్రీ బూర నర్సయ్య గౌడ్ గారి, కమలం పువ్వు గుర్తు మీద ప్రతి ఒక్క ఓటర్, గల్లీలో ఓటేస్తే ఢిల్లీలో మోడీ వస్తాడు…
నర్మెట్ట మండల కేంద్రంలో బూర నర్సయ్య గౌడ్ గడపగడపకు – మోడీ అంటు ప్రచారం
నర్మెట్ట మండల కేంద్రంలో స్థానిక చౌరస్తాలోనీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి పులమాల వేసి నివాళులర్పించి “గడపగడపకు – మోడీ అంటు ప్రచారం” చేస్తు నరేంద్ర మోడీ గారు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ముమ్మర ప్రచారం చేస్తూ దూసుకెళ్తున్న…. భువనగిరి పార్లమెంట్ బిజెపి అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్( Ex MP)గారు.
మోదీకి అభిమాన ఉప్పెన
‣ బీజేపీ గెలవకుంటే రాజకీయ సన్యాసం చేస్తా ‣ నా హయాంలో భువనగిరికి లక్ష కోట్ల సంపద పెరిగింది
జనగామ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలి – బేజాడి బీరప్ప
జనగామ నియోజకవర్గంలోని బచ్చన్నపేట, నర్మెట ,తరిగొప్పుల, జనగామ రూరల్ మండలాల్లో, విపరీతమైన కరువు కటకాలు కరాల నృత్యం చేస్తున్నప్పటికీ ఈ ప్రాంత ఓట్లతో గెలిచిన స్థానికేతుడైన శాసన సభ్యుడు గాని అధికార కాంగ్రెస్ పార్టీ గానీ చెరువులు నింపడానికి కానీ, భూగర్భ జలాల పునరుద్ధరణకై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం అని జనగామ బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ బెజాడి బీరప్పగారు తెలియజేశారు. గత సంవత్సరం జనగామ ప్రాంతంలో భారీగా కురిసిన వడగండ్ల వర్షాల వల్ల నష్టపోయిన…
జనగాంలో విజయ సంకల్ప యాత్రలో పాల్గొని ప్రసంగించిన ఈటల రాజేందర్
ఈటల రాజేందర్ గారు మాట్లాడుతూ ఇప్పుడు మహిళలు అన్నిటా ముందు ఉంటున్నారు.అంగన్ వాడీ ఆయా, అంగన్ వాడీ టీచర్, వడ్ల కొనుగోలు సెంటర్లు, ఆశ వర్కర్స్ ఇలా ఎక్కడ చూసినా ప్రజలకు సేవలు అందించడంలో మహిళలు ముందున్నారు.ఆ ఆడబిడ్డలకు చట్టాలు చేసే అవకాశం ఇవ్వాలని అసెంబ్లీ, పార్లమెంట్ లలో 33 శాతం రిజర్వేషన్ కలిపించారు మన ప్రధాని నరేంద్ర మోదీ.మనరాష్ట్రంలో మూడవ వంతు మహిళలు అంటే 119 మందిలో 40 మంది, 17 మంది ఎంపీలలో 5/6…
దేశ ప్రధానిగా మోడీ ఉంటేనే ఏదైనా సాధ్యం: బేజాడి బీరప్ప
కేంద్ర పర్యాటక శాఖ మాత్యులు బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షులు శ్రీ జి కిషన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని డోర్నకల్ నియోజకవర్గ దంతాలపల్లి మండల కేంద్రంలో డోర్నకల్ నియోజకవర్గం అసెంబ్లీ ప్రబారి శ్రీ బేజాడిబీరప్ప గారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గడిచిన దశాబ్దం నుండి దేశం ఎన్నో విప్లవాత్మకమైన, దేశ ప్రయోజనాల కోసం సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడంలో ప్రపంచంలోనే నేటి భారతదేశ ముందుందని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయని. అందుకే మోడీ ఉంటే…
కొమరవెల్లిలో జి. కిషన్ రెడ్డి గారిచే నూతన రైల్వే స్టేషన్ భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమం
రేపు గురువారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు కొమురవెల్లి నూతన రైల్వే స్టేషన్ భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర సంస్కృతిక పర్యాటక శాఖ మాత్యులు రాష్ట్ర శాఖ అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి గారు. నూతన రైల్వే స్టేషన్ భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమంతో పాటు కొమరవెల్లి దేవాలయ అభివృద్ధి మరియు సందర్శనకు మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారు విచ్చేస్తున్న శుభ సందర్భంగా ఈరోజు ఉదయం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి…
జి.కిషన్ రెడ్డి గారి సమక్షంలో బిజెపిలో చేరిన జనగామకు చెందిన రిటైర్డ్ మిలిటరీ డాక్టర్ కల్నల్ బిక్షపతి
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి గారి సమక్షంలో బిజెపిలో చేరిన జనగామకు చెందిన రిటైర్డ్ మిలిటరీ డాక్టర్ కల్నల్ బిక్షపతి గారు.
చేర్యాలను రెవిన్యూ డివిజన్‌గా ప్రకటించాలని బిజెపి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ సడక్ బంద్ విజయవంతం
చేర్యాలను రెవిన్యూ డివిజన్‌గా ప్రకటించాలని బిజెపి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ సడక్ బంద్ విజయవంతం.
ఇద్దరు విద్యార్థులు అగ్ని వీరులుగా సెలెక్ట్ – అభినందనలు తెలిపిన బిజెపి జనగామ జిల్లా ఉపాధ్యక్షులు బేజాడి బీరప్ప
తరిగొప్పుల మండలంలోని జగ్గయ్యపేట చెందిన ఇద్దరు విద్యార్థులు అగ్ని వీరులుగా సెలెక్ట్ కావడంతో భారతీయ జనతా పార్టీ జనగామ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ బేజాడి బీరప్ప గారు ప్రత్యేకంగా అభినందించారు.
కిషన్ రెడ్డి గారి బైక్ ర్యాలీకి జనగామలో ఘనస్వాగతం
శ్రీ జి. కిషన్ రెడ్డి గారికి ఘనంగా స్వాగతం పలికిన జనగామ జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు