BJP Bhongir MP Candidate Boora Narsaiah Goud in Jangaon Narmetta

నర్మెట్ట మండల కేంద్రంలో బూర నర్సయ్య గౌడ్ గడపగడపకు – మోడీ అంటు ప్రచారం

Spread the love

నర్మెట్ట మండల కేంద్రంలో స్థానిక చౌరస్తాలోనీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి పులమాల వేసి నివాళులర్పించి “గడపగడపకు – మోడీ అంటు ప్రచారం” చేస్తు నరేంద్ర మోడీ గారు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ముమ్మర ప్రచారం చేస్తూ దూసుకెళ్తున్న…. భువనగిరి పార్లమెంట్ బిజెపి అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్( Ex MP)గారు.

Comments

3 responses to “నర్మెట్ట మండల కేంద్రంలో బూర నర్సయ్య గౌడ్ గడపగడపకు – మోడీ అంటు ప్రచారం”

  1. Mahender Reddy Kondam Avatar
    Mahender Reddy Kondam

    భువనగిరి సీటు బిజెపి దే

  2. Ramesh chary Avatar
    Ramesh chary

    Jai bjp

  3. Ramesh chary Avatar
    Ramesh chary

    Jai bjp
    Jai boora narsayya goud

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *