14 02 2024 01 1

దేశ ప్రధానిగా మోడీ ఉంటేనే ఏదైనా సాధ్యం: బేజాడి బీరప్ప

Spread the love

కేంద్ర పర్యాటక శాఖ మాత్యులు బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షులు శ్రీ జి కిషన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని డోర్నకల్ నియోజకవర్గ దంతాలపల్లి మండల కేంద్రంలో డోర్నకల్ నియోజకవర్గం అసెంబ్లీ ప్రబారి శ్రీ బేజాడిబీరప్ప గారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గడిచిన దశాబ్దం నుండి దేశం ఎన్నో విప్లవాత్మకమైన, దేశ ప్రయోజనాల కోసం సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడంలో ప్రపంచంలోనే నేటి భారతదేశ ముందుందని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయని. అందుకే మోడీ ఉంటే ఏదైనా సాధ్యమే అని నేడు దేశంలోని సాధారణ పౌరులు కూడా ఆలోచిస్తున్నారని.

అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లన్నీ మోడీకి బీజేపీకేనని గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా తెలుపుతూ ఉండడం సంతోషం హర్షనీయమన్నారు. అదేవిధంగా త్వరలో ఈ పార్లమెంట్ పరిధిలో రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు చేపట్టబోయే విజయ సంకల్ప యాత్ర తో రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు సంభవిస్తాయని పేర్కొన్నారు ..

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *