Author: Sravan Kumar

మజ్లిస్ ఒత్తిడితోనే విమోచనం నిర్వహిస్తలేరు : రామచందర్ రావు
మజ్లిస్ ఒత్తిడితోనే బీఆర్ఎస్ పార్టీ సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు విమర్శించారు.

ఒక్కరోజు లిక్కర్ బంద్ చేయండి కేసీఆర్, ధనిక రాష్ట్రం సంగతి తేల్చుతాం: ఈటల రాజేందర్
Eatala Rajender About Liquor Sales In Telangana:ఒక్కరోజు లిక్కర్ బంద్ చేయండి కేసీఆర్, ధనిక రాష్ట్రం సంగతి తేల్చుతాం: ఈటల రాజేందర్

ఎంపీ గానా? ఎమ్మెల్యే గానా? పార్టీనే నిర్ణయిస్తది : బండి సంజయ్
ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయాలా? ఎంపీగా పోటీ చేయాలా? అనేది బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుంది.

దేశం పేరును ‘భారత్’గా మార్చడమనేది రాజ్యాంగబద్దమే: ప్రకాశ్ జవదేకర్
తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వెంటనే క్షమాపణలు చెప్పి, తన పదవికి రాజీనామా చేయాలి

ఎవ్వరైనా సరే టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందే
టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందే… టీ బీజేపీ ముఖ్య నేతలపై సీరియస్

బిఆర్ఎస్ తో బిజెపి పొత్తు ప్రసక్తే లేదు: బండి సంజయ్
బిఆర్ఎస్ తో బిజెపి పొత్తు ప్రసక్తే లేదు. రాబోయే ఎన్నికలే కాదు, ఆ తర్వాత కూడా పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు – బండి సంజయ్

‘‘మేరీ మాటి-మేరా దేశ్’’ విజయవంతం చేయండి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణలో ప్రతి ఒక్కరూ రాజకీయాలకతీతంగా మేరీ మాటీ మేరా దేశ్ కార్యక్రమంలో పాల్గొనాలని బీజేపీ నేత కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఓవైసీకి భయపడే KCR తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరపట్లే: కిషన్ రెడ్డి ఫైర్
ఓవైసీకి భయపడే సీఎం కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవం కార్యక్రమం చేయడంలేదని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి విమర్శించారు.

ప్రవాస భారతీయులతో బండి సంజయ్ భేటీ
ప్రవాస భారతీయులతో బండి సంజయ్ భేటీ

కేసీఆర్ ప్రభుత్వంలో రైతు ఆత్మహత్యలు పెరిగాయి : కిషన్ రెడ్డి
రైతులకు ఉచిత ఎరువులను ఇవ్వడంలో కేసీఆర్ పూర్తిగా విఫలం చెందారని. ఆరోపించారు కిషన్ రెడ్డి.

గోషామహల్ లో కిషన్ రెడ్డి ‘మేరీ మాటీ.. మేరా దేశ్
కిషన్ రెడ్డి ‘మేరీ మాటీ.. మేరా దేశ్” గోషామహల్ లో కార్యక్రమంలో పాల్గొన్నారు.

గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణ
హైకోర్టు తీర్పును గౌరవించని కేసీఆర్ సర్కార్. ఎన్నికల సంఘ ఆదేశాలును పట్టించుకోని దౌర్భాగ్య ప్రభుత్వం. రాజ్యాంగ ప్రతిపత్తిగల సంస్థల ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా అమలు పరచని కేసీఆర్ ప్రభుత్వం.












