Author: Sravan Kumar

నేటి నుండి అభ్యర్ధుల నామినేషన్ స్వీకరణ
రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ దరఖాస్తుల స్వీకరణ తొలిరోజులోనే 63 మంది దరఖాస్తు చేసుకున్నారు.

అమిత్ షా తో ధర్మపురి అరవింద్ భేటీ
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మంగళవారం భేటీ అయ్యారు.

బండి సంజయ్ అమెరికా పర్యటన..
బండి సంజయ్ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. పది రోజుల పాటు ఆయన US లోనే ఉండనున్నారు.



