Telangana BJP Latest News
భువనగిరి MRPS ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా జై భీమ్ యాత్రలో పాల్గొన్న బూర నర్సయ్య గౌడ్
డా.బి.ఆర్.అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా భువనగిరి పట్టణ కేంద్రంలో MRPS మిత్రులు ఏర్పాటు చేసిన జై భీమ్ యాత్రలో పాల్గొన్న భువనగిరి పార్లమెంట్ బీజేపి అభ్యర్ధి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు. భువనగిరి పట్టణ కేంద్రంలో అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, అనంతరం ఆ మహనీయుడు గురించి ప్రసంగిస్తూ…. ఉన్నత విద్యవంతుడు పీడిత అట్టడుగు వర్గాల గొంతై నిలిచి. సాంఘిక అజెండాను సమకాలీన రాజకీయాల్లోజొప్పించి వారి అభ్యున్నతికి పోరాటం చేసి రాజ్యాంగం రచయితగా…
నర్మెట్ట మండల కేంద్రంలో బూర నర్సయ్య గౌడ్ గడపగడపకు – మోడీ అంటు ప్రచారం
నర్మెట్ట మండల కేంద్రంలో స్థానిక చౌరస్తాలోనీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి పులమాల వేసి నివాళులర్పించి “గడపగడపకు – మోడీ అంటు ప్రచారం” చేస్తు నరేంద్ర మోడీ గారు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ముమ్మర ప్రచారం చేస్తూ దూసుకెళ్తున్న…. భువనగిరి పార్లమెంట్ బిజెపి అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్( Ex MP)గారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం
రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తున్నాయ్: రఘునందన్ రావు
ప్రపంచంలోనే పవర్ఫుల్ లీడర్ మోదీ : ఎంపీ ధర్మపురి అర్వింద్
‣ దేశం సురక్షితంగా ఉండాలంటే మళ్లీ మోదీ ప్రధాని కావాలి ‣ ట్రిపుల్ తలాక్తో మహిళల ఆత్మగౌరవం పెరిగింది ‣ రేవంత్ వందరోజుల పాలన కేసీఆర్ పాలనకు నకలుగా ఉంది ‣ 400 సీట్లతో మోదీకి గిఫ్ట్ఇవ్వాలి ‣ తెలంగాణలో గెలిచేది, నిలిచేది బీజేపీయే…
వారి అక్రమాలు బయటపెడతా
> పార్టీలు మారిన నేతలపై రఘునందన్ రావు ఫైర్
రేవంత్ రెడ్డి ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడు
సీఎంపై ఈటల రాజేందర్ ఫైర్
ఒకే రోజు 30 ప్రోగ్రామ్స్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సుడిగాలి పర్యటన
కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని నాలుగు అసెంబ్లీ సెగ్మంట్ల పరిధిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని దాదాపు 20 డివిజన్లలో అభివృద్ధి పనులను ప్రారంభించారు. తాగునీటి అవసరాలు తీర్చేలా..వేసవి సమీపిస్తున్న వేళ ఆయా డివిజన్ల పరిధిలో ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు కిషన్ రెడ్డి కృషి చేశారు. తన ఎంపీ ల్యాడ్స్ తోపాటు సీఎస్ఆర్, కేంద్ర…
లిక్కర్ కేసులో కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత అరెస్ట్
ఎట్టకేలకు కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు.. ఈరోజు పొద్దున్నుంచి ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందంతో ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ మరియు ఈడీ అధికారులతో కలిసి సోదాలు. కవిత నివాసం దగ్గర భారీగా పోలీసుల మోహరింపు. నాలుగు టీమ్లుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించిన అధికారులు.
మోదీకి అభిమాన ఉప్పెన
‣ బీజేపీ గెలవకుంటే రాజకీయ సన్యాసం చేస్తా ‣ నా హయాంలో భువనగిరికి లక్ష కోట్ల సంపద పెరిగింది
ప్రజల కోసం లాఠీదెబ్బలు కొత్త కాదు
ఎస్సారెస్పీ కెనాల్ కు తక్షణమే నీటిని విడుదల చేయాలి లేకుంటే కార్యకర్తలతో కలిసి ఆందోళన చేస్తాం వెంటనే మహిళల ఖాతాలలో రూ.2,500 వేయాలి