Prime Minister Sri Narendra Modi released BJP Manifesto

బిజెపి సంకల్ప పత్రం మేనిఫెస్టోని విడుదల చేసిన ప్రధాని శ్రీ నరేద్ర మోదీ గారు (Modi released BJP Manifesto)

Spread the love

బిజెపి సంకల్ప పత్రం మేనిఫెస్టోని విడుదల చేసిన మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేద్ర మోదీ గారు. బిజెపి సంకల్ప పత్ర మేనిఫెస్టోలో ఈ క్రింది 14 అంశాలను పొందుపరిచారు.

  1. విశ్వ బందు
  2. సురక్షిత భారత్
  3. సమృద్ధ భారత్
  4. గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్
  5. ప్రపంచ స్థాయి మౌలిక వసతులు
  6. ఈజ్ ఆఫ్ లివింగ్
  7. సాంస్కృతిక వికాసం
  8. సుపరిపాలన
  9. స్వస్థ భారత్
  10. అత్యుత్తమ శిక్షణ
  11. క్రీడా వికాసం
  12. సంతులిత అభివృద్ధి
  13. సాంకేతిక వికాసం
  14. సుస్థిర భారత్
BJP Manifesto Cover Page

బిజెపి మేనిఫెస్టోను డౌన్లోడ్ చేయడానికి ఇక్క నొక్కండి (Download BJP Manifesto 2024)

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *