Tag: తెలంగాణ వార్తలు
బీజేపీని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేది లేదు :డీకే అరుణ
పార్టీ తనను గౌరవించలేదన్న జితేందర్ రెడ్డి వ్యాఖ్యలు అర్థరహిత మని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. బీజేపీ జాతీయ స్థాయిలో అత్యున్నత పదవి ఇచ్చి గౌరవించిందని గుర్తు చేశారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పార్టీ వీడిన సందర్భాన్ని ప్ర స్తావిస్తూ ఆయన గతంలో మారినోళ్ల గురించి మా ట్లాడిన వీడియోను లైవ్ చూ చూపించి చురకలు వేశారు. పార్టీని వీడినోళ్లను ఏమంటారో ఆయనే గతంలో చెప్పారు.. దానికి ఇప్పుడు సమాధానం చెప్పాలన్నారు. గత…
రేవంత్ రెడ్డి ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడు
సీఎంపై ఈటల రాజేందర్ ఫైర్
ఒకే రోజు 30 ప్రోగ్రామ్స్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సుడిగాలి పర్యటన
కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని నాలుగు అసెంబ్లీ సెగ్మంట్ల పరిధిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని దాదాపు 20 డివిజన్లలో అభివృద్ధి పనులను ప్రారంభించారు. తాగునీటి అవసరాలు తీర్చేలా..వేసవి సమీపిస్తున్న వేళ ఆయా డివిజన్ల పరిధిలో ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు కిషన్ రెడ్డి కృషి చేశారు. తన ఎంపీ ల్యాడ్స్ తోపాటు సీఎస్ఆర్, కేంద్ర…
షుగర్ ఫ్యాక్టరీని తెరిపించిన మోదీ ప్రభుత్వం: అర్వింద్
నిజాం షుగర్ ఫ్యాక్టరీపై కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీలకే పరి మితమైతే ప్రధాని నేతృత్వంలో ఫ్యా క్టరీని తెరిపించిన ఘనత బీజేపీదేనని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి కమిటీల్లో ఉండటం తప్ప ఫ్యాక్టరీ కోసం చేసిందేమీ లేదని మండిపడ్డారు. మోదీ ప్రధాని అయ్యాక 66 ఫ్యాక్టరీలను తెరిపించారని చెప్పారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీపై కాంగ్రెస్ ప్రభు త్వానికి చిత్తశుద్ధి లేదని అర్వింద్ తెలిపారు. జగి…
లిక్కర్ కేసులో కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత అరెస్ట్
ఎట్టకేలకు కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు.. ఈరోజు పొద్దున్నుంచి ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందంతో ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ మరియు ఈడీ అధికారులతో కలిసి సోదాలు. కవిత నివాసం దగ్గర భారీగా పోలీసుల మోహరింపు. నాలుగు టీమ్‌లుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించిన అధికారులు.
మోదీకి అభిమాన ఉప్పెన
‣ బీజేపీ గెలవకుంటే రాజకీయ సన్యాసం చేస్తా ‣ నా హయాంలో భువనగిరికి లక్ష కోట్ల సంపద పెరిగింది
ప్రజల కోసం లాఠీదెబ్బలు కొత్త కాదు
ఎస్సారెస్పీ కెనాల్ కు తక్షణమే నీటిని విడుదల చేయాలి లేకుంటే కార్యకర్తలతో కలిసి ఆందోళన చేస్తాం వెంటనే మహిళల ఖాతాలలో రూ.2,500 వేయాలి
మోదీ మల్కాజ్గిరిలో రోడ్డు షోపై ఈటల ప్రెస్ మీట్
రేపు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు గారు మల్కాజ్గిరిలో రోడ్డు షో నిర్వహిస్తున్న సందర్భంగా మల్కాజ్ గిరి బిజెపి ఎంపి అభ్యర్థి శ్రీ ఈటల రాజేందర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..“ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు గారు రేపు సాయంత్రం నాలుగు గంటలకు మిర్జలగూడ చౌరస్తా నుండి మల్కాజ్గిరి చౌరస్తా వరకు 1.3 కిలోమీటర్ల రోడ్డు షో నిర్వహిస్తారు. మోదీ గారిని చూసే భాగ్యం కలుగుతుంది. రోడ్డుషోలో పాల్గొనాలని…
జనగామ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలి – బేజాడి బీరప్ప
జనగామ నియోజకవర్గంలోని బచ్చన్నపేట, నర్మెట ,తరిగొప్పుల, జనగామ రూరల్ మండలాల్లో, విపరీతమైన కరువు కటకాలు కరాల నృత్యం చేస్తున్నప్పటికీ ఈ ప్రాంత ఓట్లతో గెలిచిన స్థానికేతుడైన శాసన సభ్యుడు గాని అధికార కాంగ్రెస్ పార్టీ గానీ చెరువులు నింపడానికి కానీ, భూగర్భ జలాల పునరుద్ధరణకై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం అని జనగామ బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ బెజాడి బీరప్పగారు తెలియజేశారు. గత సంవత్సరం జనగామ ప్రాంతంలో భారీగా కురిసిన వడగండ్ల వర్షాల వల్ల నష్టపోయిన…
మల్కాజ్ గిరిలో ఈటల హల్చల్
మల్కాజ్ గిరి బిజెపి ఎంపి అభ్యర్థి శ్రీ ఈటల రాజేందర్ గారు హైదరాబాద్ లోని సఫిల్ గూడలో వాకర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. “శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రధానిగా భాద్యతలు చేపట్టాక భారతదేశ రూపురేఖలు మారాయి. టెర్రరిస్టుల బాంబుమోతలు లేవు. పుల్వామా దాడి చేసిన టెర్రరిస్టులపై సర్జికల్ స్ట్రైక్ చేసి ఇటుకతో కొడితే రాయితో కొడతాం అని హెచ్చరించారు. పాకిస్తాన్లోని…
జనగాంలో విజయ సంకల్ప యాత్రలో పాల్గొని ప్రసంగించిన ఈటల రాజేందర్
ఈటల రాజేందర్ గారు మాట్లాడుతూ ఇప్పుడు మహిళలు అన్నిటా ముందు ఉంటున్నారు.అంగన్ వాడీ ఆయా, అంగన్ వాడీ టీచర్, వడ్ల కొనుగోలు సెంటర్లు, ఆశ వర్కర్స్ ఇలా ఎక్కడ చూసినా ప్రజలకు సేవలు అందించడంలో మహిళలు ముందున్నారు.ఆ ఆడబిడ్డలకు చట్టాలు చేసే అవకాశం ఇవ్వాలని అసెంబ్లీ, పార్లమెంట్ లలో 33 శాతం రిజర్వేషన్ కలిపించారు మన ప్రధాని నరేంద్ర మోదీ.మనరాష్ట్రంలో మూడవ వంతు మహిళలు అంటే 119 మందిలో 40 మంది, 17 మంది ఎంపీలలో 5/6…