15 03 2024 Featured Image 01

లిక్కర్ కేసులో కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత అరెస్ట్

Spread the love

ఎట్టకేలకు కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు..

ఈరోజు పొద్దున్నుంచి ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందంతో ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ మరియు ఈడీ అధికారులతో కలిసి సోదాలు. కవిత నివాసం దగ్గర భారీగా పోలీసుల మోహరింపు. నాలుగు టీమ్‌లుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించిన అధికారులు.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *