Tag: Telangana

గిరీష్ దారమోని “ఫేస్బుక్ అక్కౌంట్ హాకర్స్‌కు” హెచ్చరిక
తన ఫేస్బుక్ అక్కౌంట్ ఎలా హాక్ అయ్యిందో, దాని వెనుక ఉన్న వారెవరో తనకు తెలుసనీ, వారికి తగిన బుద్ధి చెబుతానని తన ఇంస్టాగ్రామ్ ఎకౌంటు ద్వారా ఫేస్బుక్ అక్కౌంట్ హాకర్స్‌ను తీవ్రంగా హెచ్చరించారు.

ఇదీ బీజేపీ అంటే..పరిగి బీజేపీ కార్యకర్త నరసింహ గారి సంకల్పం ముందు అంగ వైకల్యం ఎంత?
ఇదీ బీజేపీ అంటే..సంకల్పం ముందు అంగ వైకల్యం ఎంత? కార్యకర్తలే బీజేపీ బలం..బలగం.. గట్టిగా పనిచేస్తే అధికారం మనదే..జై బీజేపీ.. పరిగి బీజేపీ కార్యకర్త నరసింహ గారి స్ఫూర్తికి 🙏🙏🙏

జి.కిషన్ రెడ్డి గారి సమక్షంలో బిజెపిలో చేరిన జనగామకు చెందిన రిటైర్డ్ మిలిటరీ డాక్టర్ కల్నల్ బిక్షపతి
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి గారి సమక్షంలో బిజెపిలో చేరిన జనగామకు చెందిన రిటైర్డ్ మిలిటరీ డాక్టర్ కల్నల్ బిక్షపతి గారు.

ఎస్.ఆర్.ఆర్. తోట ప్రాంతంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో భాగంగా పర్యటించిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు
వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 33 వ డివిజన్ S.R.R తోట ప్రాంతంలో ఇంటింటికి భారతీయ జనతా పార్టీ (BJP) కార్యక్రమంలో భాగంగా పర్యటించిన బీజేపీ రాష్ట్ర నాయకులు, వరంగల్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శ్రీ ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు

కేంద్ర ప్రభుత్వ అధికారిక రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోడీ ఫోటో చింపమని..
కేంద్ర ప్రభుత్వ అధికారిక రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో LED టీవీని, కాలితో తన్నిన హరీష్ రావు, కార్యకర్తలకు మోడీ ఫోటో చింపమని ఆదేశించిన కొత్త ప్రభాకర్ రెడ్డి

బండి సంజయ్ కార్యాలయం వైపు ఎంఐఎం జెండాలతో బైకులపై వచ్చిన దుండగులు-కరీంనగర్లో ఉద్రిక్తత
మరోసారి ఎంపి బండి సంజయ్ కార్యాలయం వైపు ఎంఐఎం జెండాలతో బైకులపై వచ్చిన దుండగులు. ఎంపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. | Bike-borne thugs carrying MIM flags towards Bandi Sanjay’s office tension in Karimnagar.

చేర్యాలను రెవిన్యూ డివిజన్‌గా ప్రకటించాలని బిజెపి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ సడక్ బంద్ విజయవంతం
చేర్యాలను రెవిన్యూ డివిజన్‌గా ప్రకటించాలని బిజెపి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ సడక్ బంద్ విజయవంతం.

కొమరం భీం జిల్లా, తిర్యానీ మండలం, మంగి గ్రామంలోని రోడ్డు పరిస్థితి..
కొమరం భీం జిల్లాకు చెందిన యూట్యూబర్ వెంకటేశ్ తన ఇంస్టాగ్రామ్ అక్కౌంట్ లో తిర్యానీ మండలంలోని, మంగి గ్రామం రోడ్డు దుస్థితిని వీడియో రూపంలో పోస్ట్ చేశారు.

రూ.955/-ల గ్యాస్ సిలిండర్ పై రూ.1,000/-ల సబ్సిడీ..
రాష్ట్రంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ తరువాత రూ. 955/-లకు వినియోగదారుడికి అందజేయడం జరుగుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గరిష్టంగా రూ.1,000/-ల సబ్సిడీ ఏ విధంగా ఇస్తుంది అనేది ప్రశ్నార్థకం.

BJYM నేతకు అరుదైన అవకాశం
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు మంచిర్యాల అసెంబ్లీ ప్రభారీగా BJYM నుంచి శ్రీ నరెడ్ల ప్రవీణ్ రెడ్డి గారిని ప్రకటించడం జరిగింది.

బంగారు బాటలు – బంగారు తెలంగాణలో..!
హైమా రెడ్డి గారి ట్విట్టర్లో కేటీఆర్ గారికి ట్వీట్ చేస్తూ బంగారు తెలంగాణలోని జహీరాబాద్ బంగారు బాటను అద్దం పట్టినట్లు చూపించారు.

శ్రీ కిషన్ రెడ్డి గారు 107 మంది బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ప్రభారీలను నియమించారు
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, గౌరవనీయులైన కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారు 107 అసెంబ్లీ నియోజకవర్గ ప్రభరీలును నియమించారు.












