13 10 2023 Featured Image 02

గిరీష్ దారమోని “ఫేస్‌బుక్ అక్కౌంట్ హాకర్స్‌కు” హెచ్చరిక

Spread the love

గిరీష్ దారమోని ఫేస్‌బుక్ అక్కౌంట్ హాక్ కు గురైది. హాకర్లు అందులో అశ్లీల పోస్టులను పెట్టడం లాంటి నీచమైన, నీతిమాలిన చర్యలకు పాల్పడ్డారు.

తన ఫేస్‌బుక్ అక్కౌంట్ ఎలా హాక్ అయ్యిందో, దాని వెనుక ఉన్న వారెవరో తనకు తెలుసనీ, వారికి తగిన బుద్ధి చెబుతానని తన ఇంస్టాగ్రామ్ ఎకౌంటు ద్వారా ఫేస్‌బుక్ అక్కౌంట్ హాకర్స్‌ను తీవ్రంగా హెచ్చరించారు.

View this post on Instagram

A post shared by Girish Daramoni (@daramonigirish)