Tag: KCR Failed Telangana
ఒకే రోజు 30 ప్రోగ్రామ్స్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సుడిగాలి పర్యటన
కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని నాలుగు అసెంబ్లీ సెగ్మంట్ల పరిధిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని దాదాపు 20 డివిజన్లలో అభివృద్ధి పనులను ప్రారంభించారు. తాగునీటి అవసరాలు తీర్చేలా..వేసవి సమీపిస్తున్న వేళ ఆయా డివిజన్ల పరిధిలో ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు కిషన్ రెడ్డి కృషి చేశారు. తన ఎంపీ ల్యాడ్స్ తోపాటు సీఎస్ఆర్, కేంద్ర…
తెలంగాణకు పట్టిన దరిద్రం KCR కుటుంబమే:- Bandi Sanjay
తెలంగాణ పట్టిన దరిద్రం కేసీఆర్ కుటుంబం
బీజేపీ శ్రేణులు ఈ ఒక్క పని పక్కాగా చేయాలి: కిషన్ రెడ్డి
BJP ranks should do this one thing perfectly: Kishan Reddy
బీఆర్ఎస్ దారిలోనే కాంగ్రెస్ గ్యారంటీల పేరుతో మోసం : Dr Laxman
Congress on the way to BRS.. Fraud in the name of guarantees
కేసిఆర్ చీరలను ఎలా వాడుతున్నారో తెలుసా..
కేసిఆర్ ఇచ్చిన బతుకమ్మ చీరలు కట్టుకోవదానికా.. కట్టడానికో..
భూపాలపల్లి నియోజకవర్గం గడప గడపకు బిజెపి ప్రచారంలో బిజెపి అభ్యర్థి కీర్తి రెడ్డి గారు
భూపాలపల్లి నియోజకవర్గం బిజెపి అభ్యర్థి కీర్తి రెడ్డి గారు గడపగడప ప్రచారంలో భాగంగా చిట్యాల మండలం, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు, బుర్ర వెంకటేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో, గిద్దె ముత్తారం, అందుకు తండా, వెంచిరామి కాల్వపల్లి గ్రామాల్లో గడపగడప ప్రచారంలో పాల్గొని కమలం పువ్వు గుర్తుకే ఓటు వేసి బిజెపిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది.
లైవ్ డిబేట్లో కుత్బుల్లాపూర్ BRS MLA కేపీ వివేకానంద్ గౌడ్ BJP అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ గారిపై బహిరంగంగా దాడి
NTv ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ అసెంబ్లీలో నిర్వహించిన గెలుపు ఎవరిదీ? లైవ్ డిబేట్లో BJP అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ పై BRS బీఆర్ఎస్ అభ్యర్థి, కేపీ వివేకానంద్ గౌడ్ బహిరంగంగా దాడి చేశారు.
గోషామహల్ బిజెపి ఎం.ఎల్.ఏ. రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేత
ఈ రోజు కేంద్ర బిజెపి క్రమశిక్షణా కమిటీ, గోషామహల్ బిజెపి ఎం.ఎల్.ఏ. శ్రీ రాజా సింగ్ గారిపై వేసిన స్పెన్షన్ ని ఎత్తివేసారు. రాజా సింగ్ ఈ సందర్భంగా.. పార్టీయే ప్రధానం!! ముందుగా, నా సస్పెన్షన్‌ను రద్దు చేసినందుకు గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ జెపి నడ్డా గారికి, కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షాగారికి, ఆర్గనైజేషన్ సెక్రటరీ శ్రీ బి.ఎల్. సంతోష్ గారికి,…
సామ రంగారెడ్డి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అవినీతి అక్రమాలపై, కబ్జాలపై ప్రశ్నించడంతో బిఆర్ఎస్ గూండాల రసాభాస
ఎల్బీనగర్ నియోజకవర్గంలో NTV గెలుపెవరిది కార్యక్రమం సందర్భంగా BJP రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు, శ్రీ సామ రంగారెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అవినీతి అక్రమాలపై, కబ్జా బాగోతాలపై ప్రశ్నించడంతో, సమాధానం చెప్పలేక, అక్కడున్న సుధీర్ రెడ్డి పెంచి పోషించిన తెరాస గూండాలు, బీజేపీ కార్యకర్తలపై కుర్చీలు విసిరి రసాభాస సృష్టించారు.
అందరికీ ఇచ్చారు అవకాశం – బిజెపికి ఓ అవకాశం ఇవ్వండి
అందరికీ ఇచ్చారు అవకాశం – బిజెపికి ఓ అవకాశం ఇవ్వండి.
నోముల భగత్‌ను గెలిపించి తప్పుచేసాం అని నివేదిత రెడ్డితో మొరపెట్టుకున్న మహిళ
“నోముల భగత్‌ను గెలిపించి తప్పుచేసాం. రౌడీలను వెంటపెట్టుకుని గూండాలాగ ప్రవర్తిస్తున్నాడు” అని, బిజెపి నాగార్జున సాగర్ నియోజకవర్గ ఇంచార్జ్ కంకణాల నివేదిత రెడ్డి గారితో మొరపెట్టుకున్న మహిళ.
గిరీష్ దారమోని “ఫేస్బుక్ అక్కౌంట్ హాకర్స్‌కు” హెచ్చరిక
తన ఫేస్బుక్ అక్కౌంట్ ఎలా హాక్ అయ్యిందో, దాని వెనుక ఉన్న వారెవరో తనకు తెలుసనీ, వారికి తగిన బుద్ధి చెబుతానని తన ఇంస్టాగ్రామ్ ఎకౌంటు ద్వారా ఫేస్బుక్ అక్కౌంట్ హాకర్స్‌ను తీవ్రంగా హెచ్చరించారు.