Category: NEWS

621 కి చేరిన దరఖాస్తులు
అసెంబ్లీ టికెట్ కోసం బీజేపీకి కొత్తగా 621 దరఖాస్తులు

అసెంబ్లీ, పార్లమెంటుకు ఒకేసారి జరగవు : కిషన్ రెడ్డి
షెడ్యూల్ ప్రకారమే తెలంగాణ ఎన్నికలు

విమోచన వేడుకలకు అమిత్ షా పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది.

సీపీకి రఘునందన్ సవాల్ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా.?
హైకోర్టు సిట్టింగ్ బడ్జి చేత మీ పై విచారణకు సిద్ధంగా ఉన్నారా..?

అమిత్ షా రాష్ట్రమంతా బస్సు యాత్ర ప్లాన్
తెలంగాణలో పర్యటించేందుకు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా షెడ్యూల్ ఖరారైంది.

గవర్నర్ గారితో డీకే అరుణ భేటీ
ఎమ్మెల్యేగా గుర్తించేలా చొరవ తీసుకోండి: డీకే అరుణ

హోంగార్డు రవీందరును పరామర్శించిన కిషన్ రెడ్డి
ఆస్పత్రిలో హోంగార్డు రవీందర్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు.

సీఎం KCR కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఈటల రాజేందర్
ముదిరాజ్‌లకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడాన్ని కేసీఆర్ పై మండిపడ్డారు ఈటల రాజేందర్.

మజ్లిస్ ఒత్తిడితోనే విమోచనం నిర్వహిస్తలేరు : రామచందర్ రావు
మజ్లిస్ ఒత్తిడితోనే బీఆర్ఎస్ పార్టీ సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు విమర్శించారు.

ఒక్కరోజు లిక్కర్ బంద్ చేయండి కేసీఆర్, ధనిక రాష్ట్రం సంగతి తేల్చుతాం: ఈటల రాజేందర్
Eatala Rajender About Liquor Sales In Telangana:ఒక్కరోజు లిక్కర్ బంద్ చేయండి కేసీఆర్, ధనిక రాష్ట్రం సంగతి తేల్చుతాం: ఈటల రాజేందర్

ఎంపీ గానా? ఎమ్మెల్యే గానా? పార్టీనే నిర్ణయిస్తది : బండి సంజయ్
ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయాలా? ఎంపీగా పోటీ చేయాలా? అనేది బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుంది.

దేశం పేరును ‘భారత్’గా మార్చడమనేది రాజ్యాంగబద్దమే: ప్రకాశ్ జవదేకర్
తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వెంటనే క్షమాపణలు చెప్పి, తన పదవికి రాజీనామా చేయాలి












