Raghunandan Rao

సీపీకి రఘునందన్ సవాల్ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా.?

Spread the love

వరంగల్ సీపీ రంఘనాథ్ కు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సవాల్ విసిరారు. హైకోర్టు సిట్టింగ్ బడ్జి చేత మీ పై విచారణకు సిద్ధంగా ఉన్నారా..? అని ప్రశ్నించారు. కేయూలో విద్యార్థులను పరామర్శించిన రఘునందన్ రావు..

పోలీసులు తమను చితకబాదారని స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారని.. పోలీసులు

మాండెంట్స్ పై ఎలాంటి దాడులు జరగలేదని చెప్పడం సరికాదన్నారు.

కేయూ విద్యార్థులను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి 12 గంటలు ఎందుకు పట్టిందని రఘునందన్ ప్రశ్నించారు. ఆందోళన చేసిన విద్యార్థులను అరెస్ట్ చేసిన పోలీసులు వెంటనే కోర్టులో ఎందుకు ప్రవేశ పెట్టలేదని రఘునందన్ రావు ప్రశ్నించారు. విద్యార్థులను స్టేషన్ నుంచి టాస్క్ ఫోర్స్ ఆఫీస్ కు ఎందుకు తీసుకెళ్లలేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇంతర ప్రాంతాలకు డెంట్స్ ను ఎందుకు తిప్పారని ప్రశ్నించారు. విద్యార్థులను మధ్యాహ్నం అరెస్ట్ చేస్తే అర్థరాత్రి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారని చెప్పారు. చంద్రబాబు. వైఎస్ఆర్ పాలనలో కూడా ఇంత దౌర్జన్యాలు జరగలేదన్నారు. చట్టాన్ని గౌరవిస్తామని.. తొవ్వ తప్పితే సరైన దిశలో వెళ్లేలా ఒత్తిడి తెస్తామని చెప్పారు. పోలీసులు కొమ్ముకాస్ ప్రభుత్వం ఇంకా నాలుగు నెలల్ ఉంటుందన్నారు.

వరంగల్ సీపీ రంగనాథ్ వ్యవహార శైలి కరెక్ట్ గా లేదన్నారు రఘునందన్ రావు. వరంగల్ సీపీ రంగనాథ్ విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ భవిష్యత్తు అయిన విద్యార్థులపై కేసులు పెట్టడం దారుణమన్నారు. అధికారం ఉందని, యూనిఫాం ఉందని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించొద్దని హెచ్చరించారు. కొందరు పోలీసు అధికారులు ప్రభుత్వానికి చెంచాగిరి చేస్తున్నారని విమర్శించారు. పోలీసులు, ప్రభుత్వ వైఖరికి నిరసనగా సెప్టెంబర్ 12 న వరంగల్ జిల్లా బంద్ కు పిలుపునిచ్చారు.

376027139 873847027439756 1270082607538715485 n

375911755 873838067440652 1200561551014290757 n