images 65

మొత్తం 6003 అప్లికేషన్లు

Spread the love

బీజేపీ అసెంబ్లీ టికెట్ కోసం ఇవాళ లాస్ట్ డేట్ కావడంతో భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఇవాళ ఒక్క రోజే 2781 దరఖాస్తులు వచ్చాయి. సెప్టెంబర్ 4 నుంచి 10 వరకు మొత్తం 6003 దరఖాస్తులు వచ్చాయి. 119 నియోజకవర్గాలకు గాను బీజేపీకి 6003 అప్లికేషన్లు వచ్చాయి.

దరఖాస్తు ఏ రోజు ఎన్ని దరఖాస్తులంటే ?

సెప్టెంబర్ 4న 182

5వ తేదీన 178

6వ తేదీన 306

117వ తేదీన 333

18వ తేదీన 621

9 వ తేదీన 1603

సెప్టెంబర్ 10న 2781