Category: NEWS
తెలంగాణ బిజెపికి 10 పైగా లోక్‌సభ స్థానాలు: అమిత్ షా
శ్రీ నరేంద్ర మోదీ (Narendra Modi) గారిని మూడోసారి ప్రధాని చేయాలనే సంకల్పంతో లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి BJP అభ్యర్థి శ్రీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ రాయగిరిలో నిర్వహించిన జనసభకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రివర్యులు మాన్య శ్రీ అమిత్ షా (Amit Shah) గారు. ఈ సందర్భంగా అమిత్ షా గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ “ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీని 10కి…
తెలంగాణ పర్యటనలో ప్రధాని మోదీ
నేడు వరంగల్ మరియు కరీంనగర్‌లో జరిగిన BJP భారీ బహిరంగ సభలకు విచ్చేసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు (Sri Narendra Modi). మొదటగా కరీంనగర్ పార్లమెంటులోని వేములావాడలోని శ్రీ రాజా రాజేశ్వర స్వామిని దర్శించుకొని ప్రధాని నరేంద్ర మోడీ ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలు గత పదేళ్లలో నా పనిని చూశారు. మీ ఒక్క ఓటు భారతదేశాన్ని ప్రపంచంలో…
పశ్చిమ బెంగాల్‌లో జరిగిన బహిరంగ సభలో మమతా దీదీని ఎండగట్టిన అమిత్ షా
కేంద్ర హోం మరియు సహకార శాఖామంత్రి శ్రీ అమిత్ షా గారు పశ్చిమ బెంగాల్‌లోని రాయ్‌గంజ్ లోక్‌సభలో జరిగిన BJP బహిరంగ సభలో ప్రసంగించారు. బెంగాల్ ప్రజలను ఉద్దేశించి అమిత్ షా గారు మాట్లాడుతూ, “మీరు పోయినసారి 18 స్థానాలలో బిజెపిని గెలిపిస్తే శ్రీరాముడి ఆలయాన్ని నిర్మించి ఇచ్చాం. ఇప్పుడు 35 సీట్లు ఇవ్వండి, మేము బెంగాల్‌ను చొరబాటుదారుల నుండి విముక్తి చేస్తాము. మమతా దీదీ, చెవులు పెద్దగాచేసి నా మాట వినండి, బెంగాల్ ప్రజలు ఇప్పుడు…
రాజస్థాన్ సభలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రసంగం
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు (Narendra Modi) ఈరోజు రాజస్థాన్‌లోని టోంక్-సవాయి మాధోపూర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. హనుమాన్ జయంతి సందర్భంగా యావత్ దేశ ప్రజలకు ప్రధాని మోదీ గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వారు రాజస్థాన్ ప్రజలను సభావేదిక ద్వారా ఉద్దేశించి మాట్లాడుతూ.. “2014 అయినా, 2019 అయినా.. దేశంలో శక్తివంతమైన బిజెపిని ఆదరించి, ఆశీర్వదించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి రాజస్థాన్ ప్రజల ద్వారా అవుతుంది. మీరు బీజేపీకి…
ప్రజా సంక్షేమమే BJP ప్రథమ ఎజెండా బెజాడి బీరప్ప
జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో మండల పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో BJP జనగామ నియోజకవర్గ నాయకుడు, డోర్నకల్ అసెంబ్లీ ఇంచార్జ్ శ్రీ బేజాడి బీరప్ప గారు మాట్లాడుతూ.. “దేశంలో మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే బచ్చన్నపేట మండలంలోని ప్రతి బూత్ లో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి శ్రీ బూర నర్సయ్య గౌడ్ గారి, కమలం పువ్వు గుర్తు మీద ప్రతి ఒక్క ఓటర్, గల్లీలో ఓటేస్తే ఢిల్లీలో మోడీ వస్తాడు…
పశ్చిమ బెంగాల్‌లోని బాలూర్‌ఘాట్‌లో BJP బహిరంగ సభలో శ్రీ నరేంద్ర మోదీ
పశ్చిమ బెంగాల్‌లోని బాలూర్‌ఘాట్‌లో BJP బహిరంగ సభలో శ్రీ నరేంద్రమోదీ గారు ప్రసంగించారు. అయోధ్యలోని భవ్యమైన ఆలయంలో రామ్ లల్లా కూర్చున్న మొదటి రామ నవమి ఇది. ఎప్పటిలాగే, ఇక్కడ (పశ్చిమ బెంగాల్) రామనవమి పండుగను ఆపడానికి TMC తన శాయశక్తులా ప్రయత్నించింది, మరియు అన్ని కుట్రలను పన్నింది. కానీ, సత్యం మాత్రమే గెలుస్తుందని అన్నారు. రేపు అయోధ్య మందిరంలో ప్రభు రామ్ లల్లా ఆసీనులయ్యే మొదటి రామ నవమీ. రేపు రామనవమి ఊరేగింపులను భక్తిశ్రద్ధలతో తీసుకెళ్తామన్నారు.అందుకోసం…
మహాజన్ సంపర్క్ లో భాగంగా 16 ఏప్రిల్ 2024 తేదీన ఇంటింటికి బిజెపి కార్యక్రమం
మరోసారి శ్రీ నరేంద్ర మోదీ గారిని ప్రధాన మంత్రి చేయాలనే సంకల్పంతో మహాజన్ సంపర్క్ లో భాగంగా 16 ఏప్రిల్ 2024 తేదీన ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో పాల్గొననున్న నాయకులు, కార్యకర్తలు.(BJP Door to door Campaign in Hyderabad on 16 April 2024 Schedule)
భువనగిరి బిజెపి పార్లమెంట్ అభ్యర్థి డా. బూర నర్సయ్య గౌడ్ గారి 16-04-2024 రోజున షెడ్యూల్
బూర నర్సన్న సాగు నీటి పోరు యాత్ర సాగు నీటి ప్రాజెక్టులు పూర్తయ్యేదెప్పుడు..? భువనగిరి తడారేదెప్పుడు..? (BJP Bhuvanagiri Parliament Candidate Dr. Boora Narsaiah Goud’s Schedule) నత్తనడక నడుస్తున్న ఇరిగేషన్ ప్రాజెక్టులపై… బూర నర్సన్న పోరు యాత్ర తేది 16.04.2024 మంగళవారం రోజున సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలంటే… బూర నరసన్న రావాలే.. 🪷కమలం పువ్వు గుర్తు కే మన ఓటు
బిజెపి సంకల్ప పత్రం మేనిఫెస్టోని విడుదల చేసిన ప్రధాని శ్రీ నరేద్ర మోదీ గారు (Modi released BJP Manifesto)
బిజెపి సంకల్ప పత్రం మేనిఫెస్టోని విడుదల చేసిన మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేద్ర మోదీ గారు. బిజెపి సంకల్ప పత్ర మేనిఫెస్టోలో ఈ క్రింది 14 అంశాలను పొందుపరిచారు. బిజెపి మేనిఫెస్టోను డౌన్లోడ్ చేయడానికి ఇక్క నొక్కండి (Download BJP Manifesto 2024)
భువనగిరి MRPS ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా జై భీమ్ యాత్రలో పాల్గొన్న బూర నర్సయ్య గౌడ్
డా.బి.ఆర్.అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా భువనగిరి పట్టణ కేంద్రంలో MRPS మిత్రులు ఏర్పాటు చేసిన జై భీమ్ యాత్రలో పాల్గొన్న భువనగిరి పార్లమెంట్ బీజేపి అభ్యర్ధి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు. భువనగిరి పట్టణ కేంద్రంలో అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, అనంతరం ఆ మహనీయుడు గురించి ప్రసంగిస్తూ…. ఉన్నత విద్యవంతుడు పీడిత అట్టడుగు వర్గాల గొంతై నిలిచి. సాంఘిక అజెండాను సమకాలీన రాజకీయాల్లోజొప్పించి వారి అభ్యున్నతికి పోరాటం చేసి రాజ్యాంగం రచయితగా…
నర్మెట్ట మండల కేంద్రంలో బూర నర్సయ్య గౌడ్ గడపగడపకు – మోడీ అంటు ప్రచారం
నర్మెట్ట మండల కేంద్రంలో స్థానిక చౌరస్తాలోనీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి పులమాల వేసి నివాళులర్పించి “గడపగడపకు – మోడీ అంటు ప్రచారం” చేస్తు నరేంద్ర మోడీ గారు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ముమ్మర ప్రచారం చేస్తూ దూసుకెళ్తున్న…. భువనగిరి పార్లమెంట్ బిజెపి అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్( Ex MP)గారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం
రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తున్నాయ్: రఘునందన్ రావు