17913505617021131317279182895425 scaled

నాగరంలో వికసిత్ భారత్‌ సేవా జ్యోతి సంకల్ప్ యాత్రా కార్యక్రమంలో పాల్గొన్న బోడుప్పల్ డివిజన్ బీజేపీ సభ్యులు

Spread the love

ఈరోజు మేడ్చల్ రూరల్ జిల్లా అద్యక్షులు బుద్ధి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నాగరంలోని స్టార్ కన్వెన్షన్లో జరిగిన వికసిత్ భారత్‌ సేవా జ్యోతి సంకల్ప్ యాత్రా కార్యక్రమంలో పాల్గొన్న బోడుప్పల్ డివిజన్ అద్యక్షులు తలారి రవియాదవ్ గారు, మాజీ కార్పొరేటర్ సామల పవన్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి బానుకుంట వేణుగోపాల్ గారు, ఉపాధ్యక్షులు బోరెడ్డి నరేందర్ రెడ్డి గారు, సోషల్ మీడియా కన్వీనర్ చందా వెంకట రమణ మూర్తి గారు, సీసా నరసింహ గౌడ్ గారు, కార్యవర్గ సభ్యులు ఎం సంతోష్ గారు, బూత్ అద్యక్షులు జల్లా నర్సింగ్ ముదిరాజ్ గారు, యువమోర్చ నాయకులు చందురెడ్డి గారు, వి నాగగౌతం గారు, భాస్కర్ చారి గారు, శ్రవణ్ కుమార్ గారు, నాగేశ్వర్ రావు గారు, మల్లికార్జున గారు, ఉదయ్ గారు మరియు శ్రీహరి గారు.

భారత్ మాతా కీ జై

WA 1791350828277
1000445345 edited
IMG 20261007 1138269292
1000445293 edited
WhatsApp Image 2026 10 08 at 7.19.18 AM
WhatsApp Image 2026 10 08 at 7.19.19 AM edited
IMG 20261007 WA0085 1 edited 1
WhatsApp Image 2026 10 08 at 7.19.18 AM 1 edited
WhatsApp Image 2026 10 08 at 7.19.17 AM
1000445489 edited

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *