13 09 2023 01

జనగామాలో ఈటలకు ఘన స్వాగతం

Spread the love

జనగామ నియోజకవర్గం తమ్మడపల్లి గ్రామంలో జరిగిన బిజెపి జనగామ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ బెజాడి బీరప్ప గృహ ప్రవేశానికి హాజరైన బిజెపి ఎలక్షన్ కమిటీ ఛైర్మన్,హుజూరాబాద్ ఎంఎల్ఏ శ్రీ ఈటల రాజేందర్ గారికి ఆయన అభిమానులు, బిజెపి కార్యకర్తలు, గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు.

డప్పు చప్పుల్లు,బాణాసంచా కాల్చి గ్రామంలో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు.