మరింత సమాచారం
జనగామ నియోజకవర్గం తమ్మడపల్లి గ్రామంలో జరిగిన బిజెపి జనగామ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ బెజాడి బీరప్ప గృహ ప్రవేశానికి హాజరైన శ్రీ ఈటల రాజేందర్ గారు.
డప్పు చప్పుల్లు,బాణాసంచా కాల్చి గ్రామంలో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు.
అభిమానులు, బిజెపి కార్యకర్తలు, గ్రామస్థులు ఘనంగా శ్రీ ఈటల రాజేందర్ గారికి స్వాగతం పలికారు