20240118 105627

BJP వాల్ రైటింగ్ ప్రచారాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి

Spread the love

కేంద్రంలో మూడోసారి మోదీ సర్కారు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌లో  కేంద్ర మంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కిషన్ రెడ్డి గారు ‘వాల్ రైటింగ్ ప్రచారాన్ని’ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ‘ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ ‘ నినాదం రాసి ‘కమలం పువ్వు’ గుర్తును చిత్రీకరించారు.

20240118 105624

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *