Category: యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ బిజెపికి 10 పైగా లోక్‌సభ స్థానాలు: అమిత్ షా
శ్రీ నరేంద్ర మోదీ (Narendra Modi) గారిని మూడోసారి ప్రధాని చేయాలనే సంకల్పంతో లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి BJP అభ్యర్థి శ్రీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ రాయగిరిలో నిర్వహించిన జనసభకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రివర్యులు మాన్య శ్రీ అమిత్ షా (Amit Shah) గారు. ఈ సందర్భంగా అమిత్ షా గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ “ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీని 10కి…
భువనగిరి బిజెపి పార్లమెంట్ అభ్యర్థి డా. బూర నర్సయ్య గౌడ్ గారి 16-04-2024 రోజున షెడ్యూల్
బూర నర్సన్న సాగు నీటి పోరు యాత్ర సాగు నీటి ప్రాజెక్టులు పూర్తయ్యేదెప్పుడు..? భువనగిరి తడారేదెప్పుడు..? (BJP Bhuvanagiri Parliament Candidate Dr. Boora Narsaiah Goud’s Schedule) నత్తనడక నడుస్తున్న ఇరిగేషన్ ప్రాజెక్టులపై… బూర నర్సన్న పోరు యాత్ర తేది 16.04.2024 మంగళవారం రోజున సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలంటే… బూర నరసన్న రావాలే.. 🪷కమలం పువ్వు గుర్తు కే మన ఓటు
భువనగిరి MRPS ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా జై భీమ్ యాత్రలో పాల్గొన్న బూర నర్సయ్య గౌడ్
డా.బి.ఆర్.అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా భువనగిరి పట్టణ కేంద్రంలో MRPS మిత్రులు ఏర్పాటు చేసిన జై భీమ్ యాత్రలో పాల్గొన్న భువనగిరి పార్లమెంట్ బీజేపి అభ్యర్ధి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు. భువనగిరి పట్టణ కేంద్రంలో అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, అనంతరం ఆ మహనీయుడు గురించి ప్రసంగిస్తూ…. ఉన్నత విద్యవంతుడు పీడిత అట్టడుగు వర్గాల గొంతై నిలిచి. సాంఘిక అజెండాను సమకాలీన రాజకీయాల్లోజొప్పించి వారి అభ్యున్నతికి పోరాటం చేసి రాజ్యాంగం రచయితగా…
నర్మెట్ట మండల కేంద్రంలో బూర నర్సయ్య గౌడ్ గడపగడపకు – మోడీ అంటు ప్రచారం
నర్మెట్ట మండల కేంద్రంలో స్థానిక చౌరస్తాలోనీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి పులమాల వేసి నివాళులర్పించి “గడపగడపకు – మోడీ అంటు ప్రచారం” చేస్తు నరేంద్ర మోడీ గారు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ముమ్మర ప్రచారం చేస్తూ దూసుకెళ్తున్న…. భువనగిరి పార్లమెంట్ బిజెపి అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్( Ex MP)గారు.
మోదీకి అభిమాన ఉప్పెన
‣ బీజేపీ గెలవకుంటే రాజకీయ సన్యాసం చేస్తా ‣ నా హయాంలో భువనగిరికి లక్ష కోట్ల సంపద పెరిగింది
కొమరవెల్లిలో జి. కిషన్ రెడ్డి గారిచే నూతన రైల్వే స్టేషన్ భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమం
రేపు గురువారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు కొమురవెల్లి నూతన రైల్వే స్టేషన్ భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర సంస్కృతిక పర్యాటక శాఖ మాత్యులు రాష్ట్ర శాఖ అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి గారు. నూతన రైల్వే స్టేషన్ భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమంతో పాటు కొమరవెల్లి దేవాలయ అభివృద్ధి మరియు సందర్శనకు మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారు విచ్చేస్తున్న శుభ సందర్భంగా ఈరోజు ఉదయం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి…
పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ శ్రేణులు సిద్ధం కావాలి: మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలందరూ సన్నద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు, భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యుడు బూర నర్సయ్య గౌడ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో మండల కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పేదల సంక్షేమం కోసం భారత ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో చేపట్టిన కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా విస్తరించాలన్నారు. ప్రపంచ దేశాల్లో దేశాన్ని ఉన్నతంగా నింపుతున్న మోడీకి ప్రతి ఒక్కరు…
“కెసిఆర్ మోడల్” చుక్క, ముక్క రుక్కం. “మోడీ గారి మోడల్” దేశం, ధర్మం, డెవలప్మెంట్
బిజెపి 24 గంటల దీక్ష కార్యక్రమంలో మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ బూర నర్సయ్య గౌడ్ గారు మాట్లాడుతూ..