Archives: Stories
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో శ్రీమతి రావు పద్మ
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి రావు పద్మ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, హనుమకొండ పబ్లిక్ గార్డెన్స్ లో వాకర్స్ ని కలిసి ప్రచారం నిర్వహించారు. #WebStory #BJP #RaoPadma
రాహుల్ గాంధీ ప్రధానిగా చూడాలనివుంది, కానీ..
రాహుల్ గాంధీ ప్రధానిగా చూడాలని వుందని, కాని ఏ దేశానికో నిర్ణయించుకోలేకపోతున్నప్రముఖ సినిమా నటుడు శ్రీకాంత్ భారత్ | Actor Srikanth Bharat wants to see Rahul Gandhi as Prime but can’t decide the country
కేంద్ర బీజేపి ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన జరిగిన కీలక సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది
చరిత్ర మాటున దాగి ఉన్న సత్యం – సెప్టెంబర్ 17
From 1946 to 1951 in the Telangana region. especially in the then joint Nalgonda, Warangal and Karimnagar districts, it was a great struggle.. the hidden truths of history, this armed peasant struggle
జనగామాలో ఈటలకు ఘన స్వాగతం
నగామ నియోజకవర్గం తమ్మడపల్లి గ్రామంలో జరిగిన బిజెపి జనగామ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ బెజాడి బీరప్ప గృహ ప్రవేశానికి హాజరైన శ్రీ ఈటల రాజేందర్ గారికి ఘనంగా స్వాగతం పలికారు.
హోంగార్డు రవీందరును పరామర్శించిన కిషన్ రెడ్డి
ఆస్పత్రిలో హోంగార్డు రవీందర్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు.
బిఆర్ఎస్ తో బిజెపి పొత్తు ప్రసక్తే లేదు-బండి సంజయ్
రాబోయే ఎన్నికల్లోనే కాదు.. ఆ తరువాత కూడా బీఆర్ఎస్ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.