Floral Separator

చరిత్ర  మాటున దాగి ఉన్న సత్యం

By Upender Daya

సెప్టెంబర్ 17

తెలంగాణ మట్టిలో, తెలంగాణ నేలలో, తెలంగాణ గడ్డి పరకలో కూడా ధీరత్వం.. వీరత్వం.. ఎదిరించే తత్వం.. ఈ నేలకు, ఈ మట్టికి, ఈ గాలికి ఉన్నదనేది అక్షర సత్యం 

మహిళలను, ప్రతి వర్గాన్ని తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసినటువంటి రజాకార్ వ్యవస్థ 

ఏడవ నిజం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రైవేట్ సైన్యంగా ఉన్నటువంటి రాజాకార్ వ్యవస్థ, సాగించిన ఆగడాలు, ఈ నేలపై దీనిపై ఇంతా.. అంతా.. కాదు. 

Floral Separator

ఈ పోరాటం కోసం, ఈ భూమి కోసం, ఈ భుక్తి కోసం, బానిస బతుకుల విముక్తి కోసం.. అసువులుబాసిన వీరులెందరో.. గర్భశోకాలు మిగిలిన తల్లులెందరో.. 

Floral Separator

నేటి పాలకులు కూడా.. సమైక్యతా దినం పేరుతోటి “ఎంఐఎం” మెప్పుకోసం పాకులాడడం ఈ ప్రాంత ప్రజల దౌర్భాగ్యం

Floral Separator