Tag: KCR Failed Telangana
సీఎం KCR కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఈటల రాజేందర్
ముదిరాజ్‌లకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడాన్ని కేసీఆర్ పై మండిపడ్డారు ఈటల రాజేందర్.
మజ్లిస్ ఒత్తిడితోనే విమోచనం నిర్వహిస్తలేరు : రామచందర్ రావు
మజ్లిస్ ఒత్తిడితోనే బీఆర్ఎస్ పార్టీ సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు విమర్శించారు.
ఎంపీ గానా? ఎమ్మెల్యే గానా? పార్టీనే నిర్ణయిస్తది : బండి సంజయ్
ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయాలా? ఎంపీగా పోటీ చేయాలా? అనేది బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుంది.
ఎవ్వరైనా సరే టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందే
టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందే… టీ బీజేపీ ముఖ్య నేతలపై సీరియస్
బిఆర్ఎస్ తో బిజెపి పొత్తు ప్రసక్తే లేదు: బండి సంజయ్
బిఆర్ఎస్ తో బిజెపి పొత్తు ప్రసక్తే లేదు. రాబోయే ఎన్నికలే కాదు, ఆ తర్వాత కూడా పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు – బండి సంజయ్
కేసీఆర్ ప్రభుత్వంలో రైతు ఆత్మహత్యలు పెరిగాయి : కిషన్ రెడ్డి
రైతులకు ఉచిత ఎరువులను ఇవ్వడంలో కేసీఆర్ పూర్తిగా విఫలం చెందారని. ఆరోపించారు కిషన్ రెడ్డి.