Tag: Etela Rajender

కొమురంభీం క్లస్టర్ విజయసంకల్ప యాత్రలో ఈటెల రాజేందరన్న
ప్రధాని మోదీ గారి నేతృత్వంలో దేశంలో సమూల అభివృద్దిని వివరస్తూ సమర్థవంతమైన పాలన కోసం మరోసారి ప్రధానిగా నరేద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలపర్చాలని కోరుతూ విజయసంకల్ప యాత్రలో భాగంగా కొమురంభీం క్లస్టర్ పర్యటనలో బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారు ప్రజలకు వివరించారు. యాత్రలో ఎంపీ, సోయం బాపురావు గారు, బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యులు రమేష్ రాథోడ్ గారు, బిజెపి శ్రేణులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ నేతలతో భేటీ వార్తలను ఖండించిన ఈటెల
ఈటల రాజేందర్ గారు కాంగ్రెస్ పార్టీ నేతలతో భేటీ అయ్యారు పార్టీ మారుతున్నారని తప్పుడు వార్తలు ప్రచారం జరుగుతుంది అందులో ఏమాత్రం నిజం లేదు. కొప్పుల నరసింహరెడ్డి, కార్పొరేటర్ గృహప్రవేశంలో పాల్గొన్నప్పుడు అక్కడికి వచ్చిన వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా కొందరు కొన్ని ఫోటోలతో రాజకీయ దురుద్దేశంతో తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ గారు మాట్లాడుతూ.. “ఒక గృహప్రవేశ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలతో కలిసి భోజనం చేశా.. కావాలని ఆ…

ఈటల రాజేందర్ గారి సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్న వడ్డేపల్లి బి.ఆర్.ఎస్ నాయకులు
వడ్డేపల్లి బి.ఆర్.ఎస్ నాయకులు ఈటల రాజేందర్ గారి సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ గారు మాట్లాడుతూ… “ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఇటీవల కమలదళంలో చేరిన వడ్డేపల్లికి చెందిన కార్పొరేటర్ శ్రీ డా.దాస్యం అభినవ్ భాస్కర్ గారికి అండగా ఉండేందుకు వడ్డేపల్లి వాసులు నేడు బిజెపిలో చేరిన సందర్భంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఇటీవల నరేంద్ర మోదీ గారి నాయకత్వానికి ఆకర్షితుడై ఢిల్లీలో బిజెపిలో…

జనగామాలో ఈటలకు ఘన స్వాగతం
జనగామ నియోజకవర్గం తమ్మడపల్లి గ్రామంలో బిజెపి ఎలక్షన్ కమిటీ ఛైర్మన్,హుజూరాబాద్ ఎంఎల్ఏ శ్రీ ఈటల రాజేందర్ గారికి ఆయన అభిమానులు, బిజెపి కార్యకర్తలు, గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు.




