Tag: BJP Telangana
“కెసిఆర్ మోడల్” చుక్క, ముక్క రుక్కం. “మోడీ గారి మోడల్” దేశం, ధర్మం, డెవలప్మెంట్
బిజెపి 24 గంటల దీక్ష కార్యక్రమంలో మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ బూర నర్సయ్య గౌడ్ గారు మాట్లాడుతూ..
కేసీఆర్ మోసకారి పాలనను కూకటి వేళ్ళతో పెకలిద్దాం
ఇంటికి ఒక ఉద్యోగంఇస్తానన్నాడు. నిరుద్యోగ భృతి ఇస్తానని ఎవ్వరికీ ఒక రూపాయి ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న దగుల్బాజీ ముఖ్యమంత్రి.
కేసీఆర్ పాలనలో రోడ్డున పడ్డ నిరుద్యోగులు
కేసీఆర్ యొక్క చేతకానితనం కారణంగా.. పరీక్ష పత్రాలు లీకై, లక్షలాదిమంది నిరుద్యోగ యువత ఈరోజు రోడ్డున పడ్డారు.
జనగామాలో ఈటలకు ఘన స్వాగతం
జనగామ నియోజకవర్గం తమ్మడపల్లి గ్రామంలో బిజెపి ఎలక్షన్ కమిటీ ఛైర్మన్,హుజూరాబాద్ ఎంఎల్ఏ శ్రీ ఈటల రాజేందర్ గారికి ఆయన అభిమానులు, బిజెపి కార్యకర్తలు, గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు.
దేశం పేరును ‘భారత్’గా మార్చడమనేది రాజ్యాంగబద్దమే: ప్రకాశ్ జవదేకర్
తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వెంటనే క్షమాపణలు చెప్పి, తన పదవికి రాజీనామా చేయాలి
ఎవ్వరైనా సరే టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందే
టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందే… టీ బీజేపీ ముఖ్య నేతలపై సీరియస్