Tag: BJP Telangana

పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ శ్రేణులు సిద్ధం కావాలి: మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలందరూ సన్నద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు, భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యుడు బూర నర్సయ్య గౌడ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో మండల కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పేదల సంక్షేమం కోసం భారత ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో చేపట్టిన కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా విస్తరించాలన్నారు. ప్రపంచ దేశాల్లో దేశాన్ని ఉన్నతంగా నింపుతున్న మోడీకి ప్రతి ఒక్కరు…

బీజేపీ శ్రేణులు ఈ ఒక్క పని పక్కాగా చేయాలి: కిషన్ రెడ్డి
BJP ranks should do this one thing perfectly: Kishan Reddy

పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్ర కమిటీ లో మార్పులు
పార్లమెంట్ ఎన్నికల సమయంలో కీలక మార్పులు

అయోధ్య రామ మందిరం పై రాజకీయాలు చేయొద్దు : బిజెపి జాతీయ ఉపాధ్యక్షులు డికే అరుణ
అయోధ్య పై రాజకీయం చేయొద్దు : DK ARUNA

హనుమాన్ మూవీ హీరో తేజను సన్మానించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హనుమాన్ మూవీ హీరోని సన్మానించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

BJP వాల్ రైటింగ్ ప్రచారాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి
BJP వాల్ రైటింగ్ ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు

కేసిఆర్ చీరలను ఎలా వాడుతున్నారో తెలుసా..
కేసిఆర్ ఇచ్చిన బతుకమ్మ చీరలు కట్టుకోవదానికా.. కట్టడానికో..

తెలంగాణ బిజెపి అధికార ప్రతినిధులు మరియు మీడియా మేనేజ్మెంట్ ప్రతినిధుల నియామకం
గౌరవనీయులైన తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ జి. కిషన్ రెడ్డి గారు అధికార ప్రతినిధులు మరియు మీడియా మేనేజ్మెంట్ ప్రతినిధులను నియమించారు.

భూపాలపల్లి నియోజకవర్గం గడప గడపకు బిజెపి ప్రచారంలో బిజెపి అభ్యర్థి కీర్తి రెడ్డి గారు
భూపాలపల్లి నియోజకవర్గం బిజెపి అభ్యర్థి కీర్తి రెడ్డి గారు గడపగడప ప్రచారంలో భాగంగా చిట్యాల మండలం, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు, బుర్ర వెంకటేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో, గిద్దె ముత్తారం, అందుకు తండా, వెంచిరామి కాల్వపల్లి గ్రామాల్లో గడపగడప ప్రచారంలో పాల్గొని కమలం పువ్వు గుర్తుకే ఓటు వేసి బిజెపిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది.

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజెపి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి రావు పద్మ
బిజెపి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి రావు పద్మ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, హనుమకొండ పబ్లిక్ గార్డెన్స్ లో వాకర్స్ ని కలిసి ప్రచారం నిర్వహించారు. కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గదర్శకత్వంలో, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం మరియు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అవకాశం కల్పించి డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటుకు సహకరించాలని అభ్యర్థించడం జరిగింది. శ్రీమతి రావు పద్మ గారు “అవకాశం…

లైవ్ డిబేట్లో కుత్బుల్లాపూర్ BRS MLA కేపీ వివేకానంద్ గౌడ్ BJP అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ గారిపై బహిరంగంగా దాడి
NTv ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ అసెంబ్లీలో నిర్వహించిన గెలుపు ఎవరిదీ? లైవ్ డిబేట్లో BJP అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ పై BRS బీఆర్ఎస్ అభ్యర్థి, కేపీ వివేకానంద్ గౌడ్ బహిరంగంగా దాడి చేశారు.












