Tag: Bandi Sanjay
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి స్వల్ప గాయాలు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి గాయాలు
కేసీఆర్ మోసకారి పాలనను కూకటి వేళ్ళతో పెకలిద్దాం
ఇంటికి ఒక ఉద్యోగంఇస్తానన్నాడు. నిరుద్యోగ భృతి ఇస్తానని ఎవ్వరికీ ఒక రూపాయి ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న దగుల్బాజీ ముఖ్యమంత్రి.
కేసీఆర్ పాలనలో రోడ్డున పడ్డ నిరుద్యోగులు
కేసీఆర్ యొక్క చేతకానితనం కారణంగా.. పరీక్ష పత్రాలు లీకై, లక్షలాదిమంది నిరుద్యోగ యువత ఈరోజు రోడ్డున పడ్డారు.
బిజెపి కార్యాచరణ
సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 02 వరకు బిజెపి కార్యాచరణ
తెలంగాణలో అవినీతికి పాల్పడటం తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఏమీ లేదు : Bandi Sanjay Kumar
తెలంగాణలో అంతో ఇంతో అభివృద్ధి జరిగిందంటే మోడీ చలువే: MP Bandi Sanjay
మొత్తం 6003 అప్లికేషన్లు
బీజేపీ టికెట్ల కోసం భారీ పోటీ… ముగిసిన దరఖాస్తు ప్రక్రియ
621 కి చేరిన దరఖాస్తులు
అసెంబ్లీ టికెట్ కోసం బీజేపీకి కొత్తగా 621 దరఖాస్తులు
అమిత్ షా రాష్ట్రమంతా బస్సు యాత్ర ప్లాన్
తెలంగాణలో పర్యటించేందుకు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా షెడ్యూల్ ఖరారైంది.
మజ్లిస్ ఒత్తిడితోనే విమోచనం నిర్వహిస్తలేరు : రామచందర్ రావు
మజ్లిస్ ఒత్తిడితోనే బీఆర్ఎస్ పార్టీ సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు విమర్శించారు.
ఒక్కరోజు లిక్కర్ బంద్ చేయండి కేసీఆర్, ధనిక రాష్ట్రం సంగతి తేల్చుతాం: ఈటల రాజేందర్
Eatala Rajender About Liquor Sales In Telangana:ఒక్కరోజు లిక్కర్ బంద్ చేయండి కేసీఆర్, ధనిక రాష్ట్రం సంగతి తేల్చుతాం: ఈటల రాజేందర్
ఎంపీ గానా? ఎమ్మెల్యే గానా? పార్టీనే నిర్ణయిస్తది : బండి సంజయ్
ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయాలా? ఎంపీగా పోటీ చేయాలా? అనేది బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుంది.
బిఆర్ఎస్ తో బిజెపి పొత్తు ప్రసక్తే లేదు: బండి సంజయ్
బిఆర్ఎస్ తో బిజెపి పొత్తు ప్రసక్తే లేదు. రాబోయే ఎన్నికలే కాదు, ఆ తర్వాత కూడా పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు – బండి సంజయ్