Thula Uma Celebrating 01

తెలంగాణ విమోచన దినోత్సవం, మోడీ గారి జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్న వేములవాడ, కథలాపూర్ మండల ప్రజలు

Spread the love

కథలాపూర్ మండల కేంద్రంలో, తెలంగాణ విమోచన దినోత్సవం మరియు నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు సంధర్భంగా, స్థానిక నాయకులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన మాజీ జెడ్పీ చైర్ పర్సన్, బిజెపి రాష్ట్ర నాయకురాలు శ్రీమతి తుల ఉమ గారు.

WhatsApp Image 2023 09 17 at 1.41.54 PM

కథలాపూర్ మండల విశ్వబ్రాహ్మణులు పిఎం విశ్వకర్మ పథకం ప్రవేశ పెట్టిన సందర్భంగా నిర్వహించిన విశ్వకర్మ జయంతి ఉత్సవాల్లో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన తుల ఉమక్క. తరువాత మన భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.

WhatsApp Image 2023 09 17 at 1.48.42 PM