17 02 2024 01

రాజ్యసభకు కరసేవక్ అజీత్ గోప్‌చాడే

Spread the love

మహారాష్ట్ర నుండి రాజ్యసభకు కరసేవక్ అజీత్ గోప్‌చాడేని బిజెపి నామినేట్ చేసింది.

బాబ్రీ కూల్చివేత సమయంలో ఆయన కరసేవలో భాగం. శిథిలాల మీద డాక్టర్ అజిత్ నిలబడి ఉన్న ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది.

డిసెంబర్ 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో అతని వయస్సు కేవలం 22 సంవత్సరాలు.


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *