Grand Welcome to Kishan Reddy bike rally

కిషన్ రెడ్డి గారి బైక్ ర్యాలీకి జనగామలో ఘనస్వాగతం

Spread the love

తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సికింద్రాబాద్ క్లాక్ టవర్ నుండి పరకాల అమరధామం వరకు బైక్ ర్యాలీగా విచ్చేసిన రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కేంద్రమంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారికి ఘనంగా స్వాగతం పలికిన జనగామ జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.