Category: మేడ్చల్ జిల్లా

నాగరంలో వికసిత్ భారత్ సేవా జ్యోతి సంకల్ప్ యాత్రా కార్యక్రమంలో పాల్గొన్న బోడుప్పల్ డివిజన్ బీజేపీ సభ్యులు
ఈరోజు మేడ్చల్ రూరల్ జిల్లా అద్యక్షులు బుద్ధి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నాగరంలోని స్టార్ కన్వెన్షన్లో జరిగిన వికసిత్ భారత్ సేవా జ్యోతి సంకల్ప్ యాత్రా కార్యక్రమంలో పాల్గొన్న బోడుప్పల్ డివిజన్ అద్యక్షులు తలారి రవియాదవ్ గారు, మాజీ కార్పొరేటర్ సామల పవన్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి బానుకుంట వేణుగోపాల్ గారు, ఉపాధ్యక్షులు బోరెడ్డి నరేందర్ రెడ్డి గారు, సోషల్ మీడియా కన్వీనర్ చందా వెంకట రమణ మూర్తి గారు, సీసా నరసింహ గౌడ్ గారు,…

