Screenshot 20230915 110836 X

కార్యకర్తలకు సెల్యూట్ చేసిన జి కిషన్ రెడ్డి

Spread the love

ఉపవాస దీక్షలో అండగా నిలిచిన అందరికీ, కేసీఆర్ పై పోరాటంలో పోలీసులకు చెమటలు పట్టించిన కార్యకర్తలకు, అండగా నిలిచిన నాయకులకు బిగ్ సెల్యూట్ జి కిషన్ రెడ్డి గారు, అధ్యక్షులు, బిజెపి తెలంగాణ

నిరుద్యోగ యువత కోసం ఉపవాస దీక్ష చేపట్టిన సందర్భంగా దీక్షను భగ్నం చేయడానికి వచ్చిన రాష్ట్ర పోలీసులను అడ్డుకొనడంలో అలాగే దీక్షను కొనసాగించేలాగా పోరాటం చేసిన బిజెపి కార్యకర్తలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారు సెల్యూట్ చేయడం జరిగింది

కెసిఆర్ కాస్కో అంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారు సంచలన వాక్యాలు చేశారు