Category: Press & Media Releases
తెలంగాణ జిల్లాలకు నూతన బీజేపీ అధ్యక్షుల నియామకం
తెలంగాణలోని కొన్ని జిల్లాలకు బీజేపీ అధ్యక్షులను అధిష్టానం నియమించింది. ఈ ఎంపికలో పూర్తి పారదర్శకత పాటించామని, ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు నిర్వహించి, వచ్చిన ఫలితాల ఆధారంగానే నూతన అధ్యక్షులను ఎంపిక చేసినట్టు బీజేపీ అధిష్టానం ఓ ప్రకటన విడుదల చేసింది. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు శ్రీ కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులందరికీ అభినందనలు తెలియజేశారు. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసేందుకు ఈ బృందం పని చేస్తుందని.. కార్యకర్తలందరితో కలిసి పనిచేస్తూ,…
మహాజన్ సంపర్క్ లో భాగంగా 16 ఏప్రిల్ 2024 తేదీన ఇంటింటికి బిజెపి కార్యక్రమం
మరోసారి శ్రీ నరేంద్ర మోదీ గారిని ప్రధాన మంత్రి చేయాలనే సంకల్పంతో మహాజన్ సంపర్క్ లో భాగంగా 16 ఏప్రిల్ 2024 తేదీన ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో పాల్గొననున్న నాయకులు, కార్యకర్తలు.(BJP Door to door Campaign in Hyderabad on 16 April 2024 Schedule)
భువనగిరి బిజెపి పార్లమెంట్ అభ్యర్థి డా. బూర నర్సయ్య గౌడ్ గారి 16-04-2024 రోజున షెడ్యూల్
బూర నర్సన్న సాగు నీటి పోరు యాత్ర సాగు నీటి ప్రాజెక్టులు పూర్తయ్యేదెప్పుడు..? భువనగిరి తడారేదెప్పుడు..? (BJP Bhuvanagiri Parliament Candidate Dr. Boora Narsaiah Goud’s Schedule) నత్తనడక నడుస్తున్న ఇరిగేషన్ ప్రాజెక్టులపై… బూర నర్సన్న పోరు యాత్ర తేది 16.04.2024 మంగళవారం రోజున సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలంటే… బూర నరసన్న రావాలే.. 🪷కమలం పువ్వు గుర్తు కే మన ఓటు
బిజెపి సంకల్ప పత్రం మేనిఫెస్టోని విడుదల చేసిన ప్రధాని శ్రీ నరేద్ర మోదీ గారు (Modi released BJP Manifesto)
బిజెపి సంకల్ప పత్రం మేనిఫెస్టోని విడుదల చేసిన మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేద్ర మోదీ గారు. బిజెపి సంకల్ప పత్ర మేనిఫెస్టోలో ఈ క్రింది 14 అంశాలను పొందుపరిచారు. బిజెపి మేనిఫెస్టోను డౌన్లోడ్ చేయడానికి ఇక్క నొక్కండి (Download BJP Manifesto 2024)
షుగర్ ఫ్యాక్టరీని తెరిపించిన మోదీ ప్రభుత్వం: అర్వింద్
నిజాం షుగర్ ఫ్యాక్టరీపై కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీలకే పరి మితమైతే ప్రధాని నేతృత్వంలో ఫ్యా క్టరీని తెరిపించిన ఘనత బీజేపీదేనని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి కమిటీల్లో ఉండటం తప్ప ఫ్యాక్టరీ కోసం చేసిందేమీ లేదని మండిపడ్డారు. మోదీ ప్రధాని అయ్యాక 66 ఫ్యాక్టరీలను తెరిపించారని చెప్పారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీపై కాంగ్రెస్ ప్రభు త్వానికి చిత్తశుద్ధి లేదని అర్వింద్ తెలిపారు. జగి…
మోదీకి అభిమాన ఉప్పెన
‣ బీజేపీ గెలవకుంటే రాజకీయ సన్యాసం చేస్తా ‣ నా హయాంలో భువనగిరికి లక్ష కోట్ల సంపద పెరిగింది
మోదీ మల్కాజ్గిరిలో రోడ్డు షోపై ఈటల ప్రెస్ మీట్
రేపు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు గారు మల్కాజ్గిరిలో రోడ్డు షో నిర్వహిస్తున్న సందర్భంగా మల్కాజ్ గిరి బిజెపి ఎంపి అభ్యర్థి శ్రీ ఈటల రాజేందర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..“ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు గారు రేపు సాయంత్రం నాలుగు గంటలకు మిర్జలగూడ చౌరస్తా నుండి మల్కాజ్గిరి చౌరస్తా వరకు 1.3 కిలోమీటర్ల రోడ్డు షో నిర్వహిస్తారు. మోదీ గారిని చూసే భాగ్యం కలుగుతుంది. రోడ్డుషోలో పాల్గొనాలని…
పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్ర కమిటీ లో మార్పులు
పార్లమెంట్ ఎన్నికల సమయంలో కీలక మార్పులు
తెలంగాణ బిజెపి అధికార ప్రతినిధులు మరియు మీడియా మేనేజ్మెంట్ ప్రతినిధుల నియామకం
గౌరవనీయులైన తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ జి. కిషన్ రెడ్డి గారు అధికార ప్రతినిధులు మరియు మీడియా మేనేజ్మెంట్ ప్రతినిధులను నియమించారు.
శ్రీ కిషన్ రెడ్డి గారు 107 మంది బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ప్రభారీలను నియమించారు
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, గౌరవనీయులైన కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారు 107 అసెంబ్లీ నియోజకవర్గ ప్రభరీలును నియమించారు.
బిజెపి కార్యాచరణ
సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 02 వరకు బిజెపి కార్యాచరణ