Category: వరంగల్ జిల్లా

 • తెలంగాణ పర్యటనలో ప్రధాని మోదీ

  తెలంగాణ పర్యటనలో ప్రధాని మోదీ

  నేడు వరంగల్ మరియు  కరీంనగర్‌లో జరిగిన BJP భారీ బహిరంగ సభలకు విచ్చేసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు (Sri Narendra Modi). మొదటగా కరీంనగర్ పార్లమెంటులోని వేములావాడలోని శ్రీ రాజా రాజేశ్వర స్వామిని దర్శించుకొని ప్రధాని నరేంద్ర మోడీ ప్రార్థనలు చేశారు.  ఈ సందర్భంగా ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలు గత పదేళ్లలో నా పనిని చూశారు. మీ ఒక్క ఓటు భారతదేశాన్ని ప్రపంచంలో…

 • ఈటల రాజేందర్ గారి సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్న వడ్డేపల్లి బి.ఆర్.ఎస్ నాయకులు

  ఈటల రాజేందర్ గారి సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్న వడ్డేపల్లి బి.ఆర్.ఎస్ నాయకులు

  వడ్డేపల్లి బి.ఆర్.ఎస్ నాయకులు ఈటల రాజేందర్ గారి సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ గారు మాట్లాడుతూ… “ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఇటీవల కమలదళంలో చేరిన వడ్డేపల్లికి చెందిన కార్పొరేటర్ శ్రీ డా.దాస్యం అభినవ్ భాస్కర్ గారికి అండగా ఉండేందుకు వడ్డేపల్లి వాసులు నేడు బిజెపిలో చేరిన సందర్భంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఇటీవల నరేంద్ర మోదీ గారి నాయకత్వానికి ఆకర్షితుడై ఢిల్లీలో బిజెపిలో…

 • అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజెపి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి రావు పద్మ

  అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజెపి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి రావు పద్మ

  బిజెపి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి రావు పద్మ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, హనుమకొండ పబ్లిక్ గార్డెన్స్ లో వాకర్స్ ని కలిసి ప్రచారం నిర్వహించారు.  కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గదర్శకత్వంలో, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం మరియు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అవకాశం కల్పించి డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటుకు సహకరించాలని అభ్యర్థించడం జరిగింది. శ్రీమతి రావు పద్మ గారు “అవకాశం…

 • కాపువాడ బతుకమ్మ సంబరాలలో శ్రీమతి రావు పద్మ

  కాపువాడ బతుకమ్మ సంబరాలలో శ్రీమతి రావు పద్మ

  కాపువాడలో శ్రీభారతి సాహితీ సంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలలో ముఖ్య అతిధిగా పాల్గొన్న బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు శ్రీమతి రావు పద్మ గారు

 • ఎస్.ఆర్.ఆర్. తోట ప్రాంతంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో భాగంగా పర్యటించిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు

  ఎస్.ఆర్.ఆర్. తోట ప్రాంతంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో భాగంగా పర్యటించిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు

  వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 33 వ డివిజన్ S.R.R తోట ప్రాంతంలో ఇంటింటికి భారతీయ జనతా పార్టీ (BJP) కార్యక్రమంలో భాగంగా పర్యటించిన బీజేపీ రాష్ట్ర నాయకులు, వరంగల్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శ్రీ ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు

 • అమరవీరుల స్మరణలో రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు

  అమరవీరుల స్మరణలో రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు

  సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ దగ్గర మొదలై, ఘట్కేసర్, భువనగిరి, జనగాం, హనుమకొండ వరంగల్, ములుగు క్రాస్ రోడ్ మీదుగా పరకాలలోలని అమరధామం వరకు బైక్ యాత్ర ఇవాళ చేశారు.