Author: Sravan Kumar
జనగాంలో విజయ సంకల్ప యాత్రలో పాల్గొని ప్రసంగించిన ఈటల రాజేందర్
ఈటల రాజేందర్ గారు మాట్లాడుతూ ఇప్పుడు మహిళలు అన్నిటా ముందు ఉంటున్నారు.అంగన్ వాడీ ఆయా, అంగన్ వాడీ టీచర్, వడ్ల కొనుగోలు సెంటర్లు, ఆశ వర్కర్స్ ఇలా ఎక్కడ చూసినా ప్రజలకు సేవలు అందించడంలో మహిళలు ముందున్నారు.ఆ ఆడబిడ్డలకు చట్టాలు చేసే అవకాశం ఇవ్వాలని అసెంబ్లీ, పార్లమెంట్ లలో 33 శాతం రిజర్వేషన్ కలిపించారు మన ప్రధాని నరేంద్ర మోదీ.మనరాష్ట్రంలో మూడవ వంతు మహిళలు అంటే 119 మందిలో 40 మంది, 17 మంది ఎంపీలలో 5/6…
BRS ఖతం అయిన పార్టీ
సిద్ధిపేట జిల్లా : గజ్వేల్మెదక్ పార్లమెంట్ పరిధిలో సందర్భంగా గజ్వేల్ పట్టణ కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో 17 సీట్లలో సంపూర్ణంగా కొట్లాడాలి, 10కి పైగా స్థానాలు గెలవాలని భావిస్తుంది.ఇందులో భాగంగా ఈ నెల 20వ తేదీ నుండి 5 క్లస్టర్స్ లో విజయసంకల్ప యాత్ర చేస్తున్నాం.జహీరాబాద్, కరీంనగర్, చేవెళ్ల, మెదక్ పార్లమెంట్ స్థానాల్లో యాత్ర కొనసాగుతుంది.యాత్రలో మాకు అనేక ధరకాస్తులు వస్తున్నాయి. మా భూములు ప్రాజెక్టులు కోసం, రోడ్ల కోసం…
ప్రమాదం నుండి కాపాడిన వృద్ధ దంపతులు
అర్థరాత్రి రైలుని ఆపి భారీ ప్రమాదం నుండి కాపాడిన వృద్ధ దంపతులు చెన్నై – భగవతీపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఘాట్ రోడ్డు నుండి ప్లైవుడ్ లోడ్‌తో వెళ్తున్న ట్రక్ ప్రమాదవశాత్తు అదుపుతప్పి రైల్వే ట్రాక్‌పై పడిపోయింది. ప్రమాదాన్ని గమనించిన వృద్ధ దంపతులు అర్థరాత్రి రైల్వే ట్రాక్‌పై పరిగెత్తి వేగంగా వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలును ఆపేసి భారీ ప్రమాదం నుండి కాపాడారు.
రంజీ గొండ్ మ్యూజియంకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రులు
మన గిరిజన వీరుల ప్రాణ త్యాగాలను స్మరించుకుంటూ ఈ రోజు హైదరాబాద్ అబిడ్స్ లో జరిగిన క్షణప్రవేశంలో రాంజీ గోండ్ మ్యూజియం కు శంకుస్థాపన చేయడం జరిగింది. గౌరవనీయులైన కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీ Arjun Munda జీ ఈ సందర్భంగా వీడియో సందేశాన్ని అందించారు. ఈ గణనీయమైన అభివృద్ధి భారతదేశ స్వాతంత్ర్యం కోసం ధైర్యంగా పోరాడిన అసంఖ్యాక గిరిజన వీరుల త్యాగాలను మరియు అచంచల స్ఫూర్తిని చూపే అంకితభావానికి నాంది. మ్యూజియం వారు చేసిన…
తెలంగాణకు పట్టిన దరిద్రం KCR కుటుంబమే:- Bandi Sanjay
తెలంగాణ పట్టిన దరిద్రం కేసీఆర్ కుటుంబం
పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ శ్రేణులు సిద్ధం కావాలి: మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలందరూ సన్నద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు, భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యుడు బూర నర్సయ్య గౌడ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో మండల కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పేదల సంక్షేమం కోసం భారత ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో చేపట్టిన కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా విస్తరించాలన్నారు. ప్రపంచ దేశాల్లో దేశాన్ని ఉన్నతంగా నింపుతున్న మోడీకి ప్రతి ఒక్కరు…
బీజేపీ శ్రేణులు ఈ ఒక్క పని పక్కాగా చేయాలి: కిషన్ రెడ్డి
BJP ranks should do this one thing perfectly: Kishan Reddy
బీఆర్ఎస్ దారిలోనే కాంగ్రెస్ గ్యారంటీల పేరుతో మోసం : Dr Laxman
Congress on the way to BRS.. Fraud in the name of guarantees
పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్ర కమిటీ లో మార్పులు
పార్లమెంట్ ఎన్నికల సమయంలో కీలక మార్పులు
అయోధ్య అక్షింతలపై మంత్రి పొన్నం వ్యాఖ్యలు సరైనవి కావు : Bandi Sanjay
అయోధ్య అక్షింతలపై మంత్రి పొన్నం వ్యాఖ్యలు సరైనవి కావు : బండి సంజయ్
అయోధ్య రామ మందిరం పై రాజకీయాలు చేయొద్దు : బిజెపి జాతీయ ఉపాధ్యక్షులు డికే అరుణ
అయోధ్య పై రాజకీయం చేయొద్దు : DK ARUNA
హనుమాన్ మూవీ హీరో తేజను సన్మానించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హనుమాన్ మూవీ హీరోని సన్మానించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి