Boora Narsaiah Goud's 16-4-2024 Schedule

భువనగిరి బిజెపి పార్లమెంట్ అభ్యర్థి డా. బూర నర్సయ్య గౌడ్ గారి 16-04-2024 రోజున షెడ్యూల్

Spread the love

బూర నర్సన్న సాగు నీటి పోరు యాత్ర సాగు నీటి ప్రాజెక్టులు పూర్తయ్యేదెప్పుడు..?
భువనగిరి తడారేదెప్పుడు..?
(BJP Bhuvanagiri Parliament Candidate Dr. Boora Narsaiah Goud’s Schedule)

నత్తనడక నడుస్తున్న ఇరిగేషన్ ప్రాజెక్టులపై… బూర నర్సన్న పోరు యాత్ర

తేది 16.04.2024 మంగళవారం రోజున

  • ఉ. 8:00 గం.లకు – బునాదిగాని కాల్వ మక్తా, అనంతారం
  • ఉ. 10:00.గం.లకు – పిలాయిపల్లి కాల్వ, పిలాయిపల్లి
  • మ. 12:00.గం.లకు – నక్కల గండి ప్రాజెక్టు, శివన్న గూడెం, మర్రిగూడ మండలం
  • మ. 2:00.గం.లకు – ఉదయ సముద్రం ప్రాజెక్టు, బ్రాహ్మణవెల్లంలా, నార్కట్ పల్లి మండలం
  • మ. 4:00.గం.లకు – నల్గొండ జిల్లా బీజేపి కార్యాలయంలో ప్రెస్ మీట్

సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలంటే…
బూర నరసన్న రావాలే..

🪷కమలం పువ్వు గుర్తు కే మన ఓటు

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *