Tag: hyderabad
మహాజన్ సంపర్క్ లో భాగంగా 16 ఏప్రిల్ 2024 తేదీన ఇంటింటికి బిజెపి కార్యక్రమం
మరోసారి శ్రీ నరేంద్ర మోదీ గారిని ప్రధాన మంత్రి చేయాలనే సంకల్పంతో మహాజన్ సంపర్క్ లో భాగంగా 16 ఏప్రిల్ 2024 తేదీన ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో పాల్గొననున్న నాయకులు, కార్యకర్తలు.(BJP Door to door Campaign in Hyderabad on 16 April 2024 Schedule)
లైవ్ డిబేట్లో కుత్బుల్లాపూర్ BRS MLA కేపీ వివేకానంద్ గౌడ్ BJP అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ గారిపై బహిరంగంగా దాడి
NTv ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ అసెంబ్లీలో నిర్వహించిన గెలుపు ఎవరిదీ? లైవ్ డిబేట్లో BJP అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ పై BRS బీఆర్ఎస్ అభ్యర్థి, కేపీ వివేకానంద్ గౌడ్ బహిరంగంగా దాడి చేశారు.
బిజెపి ఉపవాస దీక్ష భగ్నం.
బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి కిషన్ రెడ్డి గారితో సహా బిజెపి నాయకుల అరెస్ట్
ఒక్కరోజు లిక్కర్ బంద్ చేయండి కేసీఆర్, ధనిక రాష్ట్రం సంగతి తేల్చుతాం: ఈటల రాజేందర్
Eatala Rajender About Liquor Sales In Telangana:ఒక్కరోజు లిక్కర్ బంద్ చేయండి కేసీఆర్, ధనిక రాష్ట్రం సంగతి తేల్చుతాం: ఈటల రాజేందర్
ఓవైసీకి భయపడే KCR తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరపట్లే: కిషన్ రెడ్డి ఫైర్
ఓవైసీకి భయపడే సీఎం కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవం కార్యక్రమం చేయడంలేదని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి విమర్శించారు.