Tag: Bandi Sanjay

Balira Bali Balire | Bandi Sanjay Kumar
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా విడుదలైన బలిరా బలీ బలిరే | బండి సంజయ్ కుమార్ సాంగ్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న వేళ, బండి సంజయ్ కుమార్కు అంకితంగా రూపొందించిన శక్తివంతమైన గీతం “బలిరా బలీ బలిరే” ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పాటకు నల్గొండ గద్దర్ గారి హృదయాన్ని తాకే, గంభీరమైన గానం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ప్రజల బాధలు, ఆశలు, పోరాట స్పూర్తిని తన గాత్రంతో జీవంతం చేసిన గద్దర్ గారి…

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అరెస్టు
కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తరలించిన పోలీసులు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడే అవకాశం బండి సంజయ్ గారిని అరెస్టు చేసి తీసుకెళ్తున్న దృశ్యాలు

కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం
రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తున్నాయ్: రఘునందన్ రావు

బీజేపీని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేది లేదు :డీకే అరుణ
పార్టీ తనను గౌరవించలేదన్న జితేందర్ రెడ్డి వ్యాఖ్యలు అర్థరహిత మని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. బీజేపీ జాతీయ స్థాయిలో అత్యున్నత పదవి ఇచ్చి గౌరవించిందని గుర్తు చేశారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పార్టీ వీడిన సందర్భాన్ని ప్ర స్తావిస్తూ ఆయన గతంలో మారినోళ్ల గురించి మా ట్లాడిన వీడియోను లైవ్ చూ చూపించి చురకలు వేశారు. పార్టీని వీడినోళ్లను ఏమంటారో ఆయనే గతంలో చెప్పారు.. దానికి ఇప్పుడు సమాధానం చెప్పాలన్నారు. గత…

ఒకే రోజు 30 ప్రోగ్రామ్స్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సుడిగాలి పర్యటన
కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని నాలుగు అసెంబ్లీ సెగ్మంట్ల పరిధిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని దాదాపు 20 డివిజన్లలో అభివృద్ధి పనులను ప్రారంభించారు. తాగునీటి అవసరాలు తీర్చేలా..వేసవి సమీపిస్తున్న వేళ ఆయా డివిజన్ల పరిధిలో ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు కిషన్ రెడ్డి కృషి చేశారు. తన ఎంపీ ల్యాడ్స్ తోపాటు సీఎస్ఆర్, కేంద్ర…

ప్రజల కోసం లాఠీదెబ్బలు కొత్త కాదు
ఎస్సారెస్పీ కెనాల్ కు తక్షణమే నీటిని విడుదల చేయాలి లేకుంటే కార్యకర్తలతో కలిసి ఆందోళన చేస్తాం వెంటనే మహిళల ఖాతాలలో రూ.2,500 వేయాలి

తెలంగాణకు పట్టిన దరిద్రం KCR కుటుంబమే:- Bandi Sanjay
తెలంగాణ పట్టిన దరిద్రం కేసీఆర్ కుటుంబం

పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ శ్రేణులు సిద్ధం కావాలి: మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలందరూ సన్నద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు, భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యుడు బూర నర్సయ్య గౌడ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో మండల కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పేదల సంక్షేమం కోసం భారత ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో చేపట్టిన కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా విస్తరించాలన్నారు. ప్రపంచ దేశాల్లో దేశాన్ని ఉన్నతంగా నింపుతున్న మోడీకి ప్రతి ఒక్కరు…

బీజేపీ శ్రేణులు ఈ ఒక్క పని పక్కాగా చేయాలి: కిషన్ రెడ్డి
BJP ranks should do this one thing perfectly: Kishan Reddy

పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్ర కమిటీ లో మార్పులు
పార్లమెంట్ ఎన్నికల సమయంలో కీలక మార్పులు

అయోధ్య అక్షింతలపై మంత్రి పొన్నం వ్యాఖ్యలు సరైనవి కావు : Bandi Sanjay
అయోధ్య అక్షింతలపై మంత్రి పొన్నం వ్యాఖ్యలు సరైనవి కావు : బండి సంజయ్

అయోధ్య రామ మందిరం పై రాజకీయాలు చేయొద్దు : బిజెపి జాతీయ ఉపాధ్యక్షులు డికే అరుణ
అయోధ్య పై రాజకీయం చేయొద్దు : DK ARUNA











