Category: హైదరాబాద్ జిల్లా
నూతన తెలంగాణ బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
తెలంగాణ బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన డా. శ్రీ కాసం వెంకటేశ్వర్లు యాదవ్ గారు.
సెప్టెంబర్ 17 కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించిన జి. కిషన్ రెడ్డి గారు
హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరవుతారు
అమరవీరుల స్మరణలో రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ దగ్గర మొదలై, ఘట్కేసర్, భువనగిరి, జనగాం, హనుమకొండ వరంగల్, ములుగు క్రాస్ రోడ్ మీదుగా పరకాలలోలని అమరధామం వరకు బైక్ యాత్ర ఇవాళ చేశారు.
సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్ నుంచి పరకాల వరకు బైక్ ర్యాలీ
తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తు సికింద్రాబాద్ క్లాక్ టవర్ నుండి ‘పరకాల అమర ధామం’ వరకు బైక్ ర్యాలీగా..
బిజెపి ఉపవాస దీక్ష భగ్నం.
బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి కిషన్ రెడ్డి గారితో సహా బిజెపి నాయకుల అరెస్ట్
కేసీఆర్ మోసకారి పాలనను కూకటి వేళ్ళతో పెకలిద్దాం
ఇంటికి ఒక ఉద్యోగంఇస్తానన్నాడు. నిరుద్యోగ భృతి ఇస్తానని ఎవ్వరికీ ఒక రూపాయి ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న దగుల్బాజీ ముఖ్యమంత్రి.
కేసీఆర్ పాలనలో రోడ్డున పడ్డ నిరుద్యోగులు
కేసీఆర్ యొక్క చేతకానితనం కారణంగా.. పరీక్ష పత్రాలు లీకై, లక్షలాదిమంది నిరుద్యోగ యువత ఈరోజు రోడ్డున పడ్డారు.