Tag: Vote for BJP

ప్రజా సంక్షేమమే BJP ప్రథమ ఎజెండా బెజాడి బీరప్ప
జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో మండల పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో BJP జనగామ నియోజకవర్గ నాయకుడు, డోర్నకల్ అసెంబ్లీ ఇంచార్జ్ శ్రీ బేజాడి బీరప్ప గారు మాట్లాడుతూ.. “దేశంలో మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే బచ్చన్నపేట మండలంలోని ప్రతి బూత్ లో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి శ్రీ బూర నర్సయ్య గౌడ్ గారి, కమలం పువ్వు గుర్తు మీద ప్రతి ఒక్క ఓటర్, గల్లీలో ఓటేస్తే ఢిల్లీలో మోడీ వస్తాడు…

బిజెపికి ఎందుకు ఓటు వేయాలి?

భూపాలపల్లి నియోజకవర్గం గడప గడపకు బిజెపి ప్రచారంలో బిజెపి అభ్యర్థి కీర్తి రెడ్డి గారు
భూపాలపల్లి నియోజకవర్గం బిజెపి అభ్యర్థి కీర్తి రెడ్డి గారు గడపగడప ప్రచారంలో భాగంగా చిట్యాల మండలం, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు, బుర్ర వెంకటేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో, గిద్దె ముత్తారం, అందుకు తండా, వెంచిరామి కాల్వపల్లి గ్రామాల్లో గడపగడప ప్రచారంలో పాల్గొని కమలం పువ్వు గుర్తుకే ఓటు వేసి బిజెపిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది.



