Tag: MLA

  • గోషామహల్ బిజెపి ఎం.ఎల్.ఏ. రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేత

    గోషామహల్ బిజెపి ఎం.ఎల్.ఏ. రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేత

    ఈ రోజు కేంద్ర బిజెపి క్రమశిక్షణా కమిటీ, గోషామహల్ బిజెపి ఎం.ఎల్.ఏ. శ్రీ రాజా సింగ్ గారిపై వేసిన స్పెన్షన్ ని ఎత్తివేసారు. రాజా సింగ్ ఈ సందర్భంగా.. పార్టీయే ప్రధానం!! ముందుగా, నా సస్పెన్షన్‌ను రద్దు చేసినందుకు గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ జెపి నడ్డా గారికి, కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షాగారికి, ఆర్గనైజేషన్ సెక్రటరీ శ్రీ బి.ఎల్. సంతోష్ గారికి,…

  • సామ రంగారెడ్డి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అవినీతి అక్రమాలపై, కబ్జాలపై ప్రశ్నించడంతో బిఆర్ఎస్ గూండాల రసాభాస

    సామ రంగారెడ్డి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అవినీతి అక్రమాలపై, కబ్జాలపై ప్రశ్నించడంతో బిఆర్ఎస్ గూండాల రసాభాస

    ఎల్బీనగర్ నియోజకవర్గంలో NTV గెలుపెవరిది కార్యక్రమం సందర్భంగా BJP రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు, శ్రీ సామ రంగారెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అవినీతి అక్రమాలపై, కబ్జా బాగోతాలపై ప్రశ్నించడంతో, సమాధానం చెప్పలేక, అక్కడున్న సుధీర్ రెడ్డి పెంచి పోషించిన తెరాస గూండాలు, బీజేపీ కార్యకర్తలపై కుర్చీలు విసిరి రసాభాస సృష్టించారు.