Tag: Joining in BJP

ఈటల రాజేందర్ గారి సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్న వడ్డేపల్లి బి.ఆర్.ఎస్ నాయకులు
వడ్డేపల్లి బి.ఆర్.ఎస్ నాయకులు ఈటల రాజేందర్ గారి సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ గారు మాట్లాడుతూ… “ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఇటీవల కమలదళంలో చేరిన వడ్డేపల్లికి చెందిన కార్పొరేటర్ శ్రీ డా.దాస్యం అభినవ్ భాస్కర్ గారికి అండగా ఉండేందుకు వడ్డేపల్లి వాసులు నేడు బిజెపిలో చేరిన సందర్భంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఇటీవల నరేంద్ర మోదీ గారి నాయకత్వానికి ఆకర్షితుడై ఢిల్లీలో బిజెపిలో…

