సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 02 వరకు బిజెపి కార్యాచరణ
సెప్టెంబరు 11 ఉదయనిధి స్టాలిన్ దురఅహంకార వ్యాఖ్యలకు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన
సెప్టెంబరు 13 కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను నిలదీస్తూ ఇందిరా పార్క్ వేదికగా నిరసన దీక్ష
సెప్టెంబరు 15 అమరుల చరిత్ర పాఠ్యాంశాలుగా చేర్చాలని డిమాండ్ బైక్ ర్యాలీ
సెప్టెంబరు 17 తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా రాష్ట్రమంతటా జాతీయ జెండా ఆవిష్కరణ
సెప్టెంబరు 17 కేంద్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతున్న తెలంగాణ విమోచన దినోత్సవ సభ
సెప్టెంబరు 17 విశ్వకర్మ జయంతి సందర్భంగా వరంగల్, హైదరాబాద్ లో ప్రత్యేక కార్యక్రమాలు
సెప్టెంబరు 17 అక్టోబర్ 02 మోదీ పుట్టిన రోజు సందర్భంగా సేవా పక్ష దినోత్సవాలు
Leave a Reply