బిజెపి రాష్ట్ర అధికారి ప్రతినిధి శ్రీమతి రాణి రుద్రమదేవి గారు భద్రాచలం సీతా రామాలయం దర్శనం నిమిత్తం వచ్చిన సందర్భంగా బిజెపి నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు.కలిసిన వారిలో భద్రాచలం బీజేపీ పార్టీ ప్రతి నిధులు బృందం కుంజా ధర్మా స్టేట్ కౌన్సిల్ మెంబర్, నియోజకవర్గం కన్వీనర్ ములిశెట్ట రాంమోహన్ రావు, మండల అధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్,బిజేవైమ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నిఖిల్ కుమార్, బిజేవైమ్ మండల ప్రధాన కార్యదర్శి సాయి లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.

Leave a Reply