Category: స్పాట్లైట్
అందరికీ ఇచ్చారు అవకాశం – బిజెపికి ఓ అవకాశం ఇవ్వండి
అందరికీ ఇచ్చారు అవకాశం – బిజెపికి ఓ అవకాశం ఇవ్వండి.
నోముల భగత్‌ను గెలిపించి తప్పుచేసాం అని నివేదిత రెడ్డితో మొరపెట్టుకున్న మహిళ
“నోముల భగత్‌ను గెలిపించి తప్పుచేసాం. రౌడీలను వెంటపెట్టుకుని గూండాలాగ ప్రవర్తిస్తున్నాడు” అని, బిజెపి నాగార్జున సాగర్ నియోజకవర్గ ఇంచార్జ్ కంకణాల నివేదిత రెడ్డి గారితో మొరపెట్టుకున్న మహిళ.
గిరీష్ దారమోని “ఫేస్బుక్ అక్కౌంట్ హాకర్స్‌కు” హెచ్చరిక
తన ఫేస్బుక్ అక్కౌంట్ ఎలా హాక్ అయ్యిందో, దాని వెనుక ఉన్న వారెవరో తనకు తెలుసనీ, వారికి తగిన బుద్ధి చెబుతానని తన ఇంస్టాగ్రామ్ ఎకౌంటు ద్వారా ఫేస్బుక్ అక్కౌంట్ హాకర్స్‌ను తీవ్రంగా హెచ్చరించారు.
ఇదీ బీజేపీ అంటే..పరిగి బీజేపీ కార్యకర్త నరసింహ గారి సంకల్పం ముందు అంగ వైకల్యం ఎంత?
ఇదీ బీజేపీ అంటే..సంకల్పం ముందు అంగ వైకల్యం ఎంత? కార్యకర్తలే బీజేపీ బలం..బలగం.. గట్టిగా పనిచేస్తే అధికారం మనదే..జై బీజేపీ.. పరిగి బీజేపీ కార్యకర్త నరసింహ గారి స్ఫూర్తికి 🙏🙏🙏
కొమరం భీం జిల్లా, తిర్యానీ మండలం, మంగి గ్రామంలోని రోడ్డు పరిస్థితి..
కొమరం భీం జిల్లాకు చెందిన యూట్యూబర్ వెంకటేశ్ తన ఇంస్టాగ్రామ్ అక్కౌంట్ లో తిర్యానీ మండలంలోని, మంగి గ్రామం రోడ్డు దుస్థితిని వీడియో రూపంలో పోస్ట్ చేశారు.
బంగారు బాటలు – బంగారు తెలంగాణలో..!
హైమా రెడ్డి గారి ట్విట్టర్లో కేటీఆర్ గారికి ట్వీట్ చేస్తూ బంగారు తెలంగాణలోని జహీరాబాద్ బంగారు బాటను అద్దం పట్టినట్లు చూపించారు.