Category: Photos

  • జనగాంలో విజయ సంకల్ప యాత్రలో పాల్గొని ప్రసంగించిన ఈటల రాజేందర్

    జనగాంలో విజయ సంకల్ప యాత్రలో పాల్గొని ప్రసంగించిన ఈటల రాజేందర్

    ఈటల రాజేందర్ గారు మాట్లాడుతూ ఇప్పుడు మహిళలు అన్నిటా ముందు ఉంటున్నారు.అంగన్ వాడీ ఆయా, అంగన్ వాడీ టీచర్, వడ్ల కొనుగోలు సెంటర్లు, ఆశ వర్కర్స్ ఇలా ఎక్కడ చూసినా ప్రజలకు సేవలు అందించడంలో మహిళలు ముందున్నారు.ఆ ఆడబిడ్డలకు చట్టాలు చేసే అవకాశం ఇవ్వాలని అసెంబ్లీ, పార్లమెంట్ లలో 33 శాతం రిజర్వేషన్ కలిపించారు మన ప్రధాని నరేంద్ర మోదీ.మనరాష్ట్రంలో మూడవ వంతు మహిళలు అంటే 119 మందిలో 40 మంది, 17 మంది ఎంపీలలో 5/6…