Author: Upender Daya
ప్రజల గణపతి ఉత్సవాలు
ఈ ప్రస్తుత కాలంలో గణపతి పూజలు మరియు సామాన్య ప్రజల అభిప్రాయాలు..
సెప్టెంబర్ 17 చరిత్ర మాటున దాగి ఉన్న సత్యం.
భూమి కోసం, భుక్తి కోసం, బానిస బతుకుల విముక్తి కోసం, బాంచన్ దొర నీ కాల్మొక్కుతా నుంచి బరిగీసి కొట్లాడే వరకు.. తెలంగాణ మట్టిలో, తెలంగాణ నేలలో, తెలంగాణ గడ్డి పరకలో కూడా ధీరత్వం.. వీరత్వం.. ఎదిరించే తత్వం.. ఈ నేలకు, ఈ మట్టికి, ఈ గాలికి ఉన్నదనేది అక్షర సత్యం..