Beerappa Bezadi

ప్రజా సంక్షేమమే BJP ప్రథమ ఎజెండా బెజాడి బీరప్ప

Spread the love

జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో మండల పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో BJP జనగామ నియోజకవర్గ నాయకుడు, డోర్నకల్ అసెంబ్లీ ఇంచార్జ్ శ్రీ బేజాడి బీరప్ప గారు మాట్లాడుతూ..

“దేశంలో మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే బచ్చన్నపేట మండలంలోని ప్రతి బూత్ లో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి శ్రీ బూర నర్సయ్య గౌడ్ గారి, కమలం పువ్వు గుర్తు మీద ప్రతి ఒక్క ఓటర్, గల్లీలో ఓటేస్తే ఢిల్లీలో మోడీ వస్తాడు అని ఆలోచించి, ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి.”

ఈరోజు బిజెపి గ్రామాలకు ఏం చేసింది అని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నాయకుల్లారా ఒకసారి ఉదాహరణకు ఇవి చూడండి. గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం,ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలు 👇

  1. ఉచిత రేషన్ బియ్యం
  2. వ్యక్తిగత మరుగుదొడ్లు
  3. వీధి దీపాలు
  4. చెత్త సేకరణ
  5. గ్రామీణ ఉపాధి హామీ
    6.గ్రామాల లో సి .సి రోడ్లు
  6. రైతు వేదిక
  7. నర్సరీ లో మొక్కల పెంపకం
  8. బాలింతలకు పౌష్ఠిక హహారం
  9. స్మశానాక వాటికా
  10. డంపింగ్ యార్డ్
  11. కరోనా వాక్సిన్
  12. ఉజ్వల గ్యాస్ యోజన
  13. కిషన్ సమ్మాన్ యోజన
  14. ఆయుష్మాన్ భారత్
    16.ఈశ్రం కార్డు
  15. జన్ ధన్ ఖాతాలు
  16. అటల్ భీమా యోజన
  17. రైతులకు ఎరువులపై సబ్సిడీ
  18. సుకన్య సమృద్ధి యోజన
  19. నూతన గ్రామ పంచాయితీలకు బిల్డింగ్ లు
  20. గ్రామీణ సడక్ యోజన
  21. ముద్ర లోన్ పథకాలు..

ఇలాంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది, కార్యకర్త సోదరులు కూడా ప్రతి ఓటర్ ను కలిసి మనం చేసిన పనులు చెప్పుకుంటే చాలు, మన అభ్యర్థి నరసయ్య సార్ అత్యధిక మెజారిటీతో పార్లమెంటుకు వెళ్లడం తధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు గ్రామ కార్యకర్తలు బూత్ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *