Tag: Songs

మోదీ పథకాలు సామాన్యులకు అర్థం అయ్యేలా పాట రూపంలో చెప్పిన మహిళా మోర్చా యాదాద్రి జిల్లా అధ్యక్షురాలు బుల్లెట్ మాధురి చంద్ర.
మోదీ పథకాలు పాట రూపంలో.. సామాన్యులకు చేరువవుతున్న బుల్లెట్ మాధురి చంద్ర! ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, సామాన్య ప్రజల దైనందిన జీవితంలోకి, వారి హృదయాల్లోకి చేరినప్పుడే అసలైన ప్రజాస్వామ్య ఫలాలు అందుతాయి. ఈ లక్ష్యంతోనే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న చరిత్రాత్మక పథకాలను ప్రజలకు అత్యంత సులభంగా, సరళమైన శైలిలో అర్థమయ్యేలా వివరిస్తున్నారు మహిళా మోర్చా యాదాద్రి జిల్లా అధ్యక్షురాలు బుల్లెట్ మాధురి చంద్ర. ప్రజల…

